జీలకర్రగూడెం
జీలకర్రగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, కామవరపుకోట మండలానికి చెందిన [[గ్రామము.[1]]]. పిన్ కోడ్: 534 449.
జీలకర్రగూడెం గ్రామం ఉన్నత పాఠశాల
జీలకర్రగూడెం గ్రామంలో రామాలయం
| జీలకర్రగూడెం | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | పశ్చిమ గోదావరి |
| మండలం | కామవరపుకోట |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 534449 |
| ఎస్.టి.డి కోడ్ | |
గుంటుపల్లె గ్రామం కూడా ఇదే పంచాయితీకి చెందినది . జీలకర్రగూడెం, గుంటుపల్లెలలో చరిత్రాత్మకమైన బౌద్ధ స్తూపాల శిధిలాలున్నాయి. ఇవి చారిత్రికమైన, పరిరక్షింపబడ వలసిన పురాతన అవశేషాలుగా భారత పురావస్తు శాఖ నిర్ణయించింది.[2]
ఇవి కూడా చూడండి
మూలాలు
- భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- http://asi.nic.in/asi_monu_alphalist_andhra.asp The complete list from West Godavari District is
- 132. Mounds containing Buddhist remains - Arugolanu
- 133. Mounds locally known as Bhimalingadibba - Denduluru
- 134. Buddhist monuments - 1) Rock-cut temple 2) Large Monastery 3) Small Monastery 4) Brick Chaitya 5) Ruined Mandapa 6) Stone built Stupa and Large group of stupas. - Guntupalle
- 135. The caves and structural stupa of Archaeological interest on Dharmalingesvarasvami hill- Jilakarragudem (Hamlet of Guntupalle)
- 136. The mounds of Pedavegi : Dibba No.1 Dibba No.2, Dibba No. 3, Dibba No. 4, Dibba No. 5. - Pedavegi
- 137. Ancient Mounds - Pedavegi
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.