జీర్ణకోశం
జీర్ణకోశం లేదా జీర్ణాశయం (Stomach) ఉదరములో ఆహారం చేరు మొదటి భాగము. ఇది అన్నవాహిక చిన్న ప్రేగుల మధ్య ఉంటుంది. జీర్ణక్రియలో రెండవభాగం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ జఠర రసము మరియు కొన్ని ఎంజైమ్లు ఆహారంతో కలుస్తాయి. ఖాళీకడుపుతో ఉన్నప్పుడు 50 మి.లీ. సామర్థ్యం ఉన్న జీర్ణకోశం పూర్తి భోజనం తర్వాత నీరుతో కలిసి 3.5 లీటర్లు వరకు సాగుతుంది.
| జీర్ణకోశం | |
|---|---|
![]() | |
| మన శరీరంలో జీర్ణకోశం స్థానం. | |
![]() | |
| Diagram from cancer.gov: * 1. Body of stomach * 2. Fundus * 3. Anterior wall * 4. Greater curvature * 5. Lesser curvature * 6. Cardia * 9. Pyloric sphincter * 10. Pyloric antrum * 11. Pyloric canal * 12. Angular notch * 13. Gastric canal * 14. Rugal folds Work of the United States Government | |
| లాటిన్ | Ventriculus |
| గ్రే'స్ | subject #247 1161 |
| నాడి | celiac ganglia, vagus[1] |
| లింఫు | celiac preaortic lymph nodes[2] |
| MeSH | Stomach |
| Dorlands/Elsevier | g_03/12386049 |
మూలాలు
- Physiology at MCG 6/6ch2/s6ch2_30
- మూస:NormanAnatomy
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.

