జి.కొండూరు మండలం
జి.కొండూరు (గడ్డమణుగు కొండూరు), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము.
| జి.కొండూరు | |
| — మండలం — | |
![]() కృష్ణా జిల్లా జిల్లా పటములో జి.కొండూరు మండలం యొక్క స్థానము |
|
![]() జి.కొండూరు |
|
| అక్షాంశరేఖాంశాలు: 16.685528°N 80.579109°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండల కేంద్రము | జి.కొండూరు |
| గ్రామాలు | 27 |
| ప్రభుత్వము | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా (2001) | |
| - మొత్తం | 53,499 |
| - పురుషులు | 26,934 |
| - స్త్రీలు | 26,565 |
| అక్షరాస్యత (2001) | |
| - మొత్తం | 63.14% |
| - పురుషులు | 67.07% |
| - స్త్రీలు | 59.18% |
| పిన్ కోడ్ | 521229 |
మండలం లోని గ్రామాలు
- ఆతుకూరు (జి. కొండూరు)
- భీమవరప్పాడు
- చెగిరెడ్డిపాడు
- చెరువు మాధవరం
- చెవుటూరు
- దుగ్గిరాలపాడు
- గడ్డమనుగు
- గంగినేనిపాలెం
- గుర్రాజుపాలెం
- హవేలి ముత్యాలంపాడు
- కట్టుబడిపాలెం
- కదింపోరవరం
- కవులూరు
- కోడూరు
- కందులపాడు
- జి.కొండూరు
- కుంటముక్కల
- లోయ
- మునగపాడు
- నందిగామ
- నరసయగూడెం
- పెట్రంపాడు
- పినపాక
- సున్నంపాడు
- తెల్లదేవరపాడు
- వెలగలేరు
- వెల్లటూరు
- వెంకటాపురం
మండల జనాభ
జనాభా (2001) - మొత్తం 53,499 - పురుషులు 26,934 - స్త్రీలు 26,565 అక్షరాస్యత (2001) - మొత్తం 63.14% - పురుషులు 67.07% - స్త్రీలు 59.18%
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.


