జామ్‌నగర్
గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో జమ్‌నగర్ జిల్లా (హిందీ:) ఒకటి. జామ్‌నగర్పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.
| Jamnagar district | |
|---|---|
| district | |
![]() Jamnagar district | |
| భౌగోళికాంశాలు: 22°13′N 69°42′E | |
| Country | |
| State | Gujarat |
| జనాభా (2011) | |
| • మొత్తం | 2 |
| Languages | |
| • Official | Gujarati, Hindi |
| సమయప్రాంతం | IST (UTC+5:30) |

Districts of Saurastra, Gujarat
ఆర్ధికం
జిల్లాలో పలు బృహత్తర పరిశ్రమలు ఉన్నాయి.[1] వీటిలో రిలయన్స్ మరియు ఎస్సార్ సంస్థలు ప్రధానమైనవి.[1] జిల్లా గల్ఫ్ ఆఫ్ కచ్ దక్షిణ భూభాగంలో ఉంది.
పర్యాటక ఆకర్షణలు
జిల్లాలోని పయాటక ఆకర్షణలలో " మేరిన్ నేషనల్ పార్క్ మరియు " ఖిజదియా బర్డ్ శాక్చ్యురీ " పక్షులశరణాలయం ప్రధానమైనవి.[2]
తాలూకాలు
- జం జొధ్పుర్
- జొదియ
- ధ్రొల్
- జమ్నగర్
- లల్పుర్
- కలవద్
- జం ఖంభలీ
2001 లో గణాంకాలు
| విషయాలు | వివరణలు |
|---|---|
| జిల్లా జనసంఖ్య . | 2,159,130,[3] |
| ఇది దాదాపు. | నమీబియా దేశ జనసంఖ్యకు సమానం.[4] |
| అమెరికాలోని. | న్యూమెక్సికో నగర జనసంఖ్యకు సమం.[5] |
| 640 భారతదేశ జిల్లాలలో. | 212వ స్థానంలో ఉంది.[3] |
| 1చ.కి.మీ జనసాంద్రత. | 153 [3] |
| 2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 13.38%.[3] |
| స్త్రీ పురుష నిష్పత్తి. | 938:1000 [3] |
| జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
| అక్షరాస్యత శాతం. | 74.4% by 2011.[3] |
| జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
మూలాలు
- "Jamnagar District Map". Mapsofindia.com. 2011-09-12. Retrieved 2014-03-12.
- Mustak Amin Mepani. "Jamnagar the beautiful - Tourist information". Jamnagar.org. Retrieved 2014-03-12.
- "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01.
Namibia 2,147,585
- "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30.
New Mexico - 2,059,179
వెలుపలి లింకులు
మూలాలు
మూలాలజానితా
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.

