జానకి
- జానకి (ఆంగ్లం: Janaki) అనగా మహా పతివ్రత సీతాదేవికి మరోపేరు.
- జానకి పేరుతో కొంతమంది వ్యక్తులున్నారు
- జానకీ అమ్మాళ్ , వృక్ష శాస్త్రవేత్త.
- జానకి అమ్మ, న్యాయమూర్తి.
- ఎస్.జానకి, ప్రముఖ దక్షిణ భారత సినిమా గాయకురాలు.
- షావుకారు జానకి, ప్రముఖ తెలుగు సినిమా నటీమణి.
- డబ్బింగ్ జానకి, ప్రముఖ భారతీయ సినీ, నాటక మరియు టీవీ ధారావాహిక నటి మరియు అనువాద కళాకారిణి.
- జానకి (సామాజిక సేవకురాలు)
- జానకి పేరుతో కొన్ని సినిమాలు
- జానకి రాముడు, 1988లో విడుదలైన తెలుగు సినిమా.
- నవలలు
- జానకి విముక్తి, రంగనాయకమ్మ రచించిన నవల.
- గ్రామాలు
- జానకిపురం - శ్రీకాకుళం జిల్లా, సంతకవిటి మండలానికి చెందిన గ్రామము.
- జానకిరాంపురం అగ్రహారం, విశాఖపట్నం జిల్లా, రోలుగుంట మండలానికి చెందిన గ్రామము.
- జానకిపూర్, యాదాద్రి - భువనగిరి జిల్లా, మోతుకూరు మండలానికి చెందిన గ్రామము.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.