జాతర (సినిమా)
| జాతర (1980 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | ధవళ సత్యం |
|---|---|
| తారాగణం | శ్రీధర్, చిరంజీవి, సువర్ణ, ఇంద్రాణి, నాగభూషణం, ఫటాఫట్ జయలక్ష్మి |
| సంగీతం | జి.కె.వెంకటేష్ |
| నిర్మాణ సంస్థ | సౌమ్య సినీ ఆర్ట్ |
| విడుదల తేదీ | ఏప్రిల్ 19,1980 |
| భాష | తెలుగు |
సాంకేతిక వర్గం
- కథ : ధవళ సత్యం
- స్క్రీన్ ప్లే : ధవళ సత్యం
- దర్శకత్వం : ధవళ సత్యం
- మాటలు : ఎం.జి.రామారావు
- సంగీతం : జి.కె.వెంకటేష్
- ఛాయాగ్రహణం : ఉదయ్ రాజ్
- కూర్పు : వసంతకుమార్ రాజు
- కళ : భాస్కరరాజు
- నిర్మాత : ఆర్.ఎస్.రామరాజు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.