జవాబు
జవాబు (Answer) అనగా ప్రశ్నకి సమాధానం. అనగా ప్రశ్నలున్న అన్ని సందర్భాలలో జవాబు ఉండే అవకాశం ఉంటుంది.
జవాబుదారీ (Answerability) అనగా ఒక విధమైన సాంఘిక బాధ్యత. ఉదాహరణ : ప్రభుత్వాలకు ప్రజల సమస్యలకు జవాబు చెప్పడాన్ని జవాబుదారీ అనవచ్చును.
ప్రశ్నలకు జవాబులు వెతికి కనుక్కోవడం ఆదిమ మానవుడు ఆధునిక మానవునిగా మారడానికి ముఖ్యమైన కారణం. శాస్త్రీయ పరిశోధనలు కూడా ఈ విధమైన వానిలో ప్రధానమైనది.
ఇవి కూడా చూడండి
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.