జలపాతము
జలపాతాలు (ఆంగ్లం Waterfall) నీరు కొంత ఎత్తు నుండి క్రిందకి పడుతున్నప్పుడు ఏర్పడే సుందర ప్రదేశాలు.

జలపాతము
తెలంగాణ
తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగంలో జలపాతాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. తెలంగాణలోని జలపాతాలు రామాయణ కాలపు నేపథ్యాన్ని కూడా కలిగి ఉన్నాయి.[1][2]
కొన్ని ముఖ్యమైన జలపాతాలు

సుందరమైన నయాగరా జలపాతం దృశ్యం.

Havasu Falls, near Supai, Arizona, is an example of a plunge waterfall
Powerscourt Waterfall, near Enniskerry, Wicklow County, Ireland, is an example of a horsetail waterfall

Niagara Falls in the state of New York, USA
Significant waterfalls are listed alphabetically:
- ఏంజెల్ జలపాతం (Angel Falls) - వెనెజులా దేశంలోనిది. ఇది ప్రపంచంలో అన్నిటికన్నా ఎత్తైన జలపాతం (ఎత్తు 979 మీటర్లు లేదా 3,212 అడుగులు).
- బంబరకండ జలపాతం (Bambarakanda Falls) - శ్రీలంక లోని అతి పొడవైన జలపాతం (ఎత్తు 263 మీటర్లు).
- Bridalveil Fall in Yosemite Valley is 189 m (620 ft) high with a sheer drop when flowing.
- Cascata delle Marmore in Italy is the tallest man-made waterfall in the world.
- Cautley Spout, at 175 m (580 ft), is the highest waterfall in England.
- Colonial Creek Falls, the tallest waterfall in North America at 2,584 ft (788 m), is located in the North Cascades National Park, Washington, United States.
- Eas a' Chual Aluinn, at 200 m (658 ft), is the highest waterfall in both Scotland and the United Kingdom.
- Gocta is the fifth-highest in the world at 771 m (2532 ft) and located in the province Chachapoyas, Peru.
- Hannoki Falls is the tallest waterfall in Asia at 1,640 ft (500 m) and located in Tateyama, Japan.
- హైఫోర్స్ జలపాతం (High Force) - టీస్ నది మీద ఇంగ్లండు లోని ఎత్తైన జలపాతం.
- Huangguoshu Waterfall in Anshun, Guizhou, China, is the largest waterfall in Asia.
- Iguazu Falls are tall and extremely wide falls located in South America on the Argentina/Brazil border.
- జోగ్ జలపాతం (Jog Falls) - భారతదేశం లోని ఎనిమిదవ ఎత్తైన జలపాతం.
- జురాంగ్ జలపాతం (Jurong Falls) - సింగపూర్ లోనిది. ఇది ప్రపంచంలోని అతి పొడవైన కృత్రిమ జలపాతం.
- Kaieteur Falls (Potaro River in central Guyana), located in the Kaieteur National Park, is 226 m (741 ft).
- Krimmler Wasserfälle, at 380 m, is Austria's second tallest waterfall and located in Krimml, Salzburg, Austria.
- Multnomah Falls is 611 feet (186 m) high and 30 ft wide.
- నయాగరా జలపాతం (Niagara Falls) దక్షిణ అమెరికాలోని అన్నింటికన్నా శక్తివంతమైన జలపాతం.
- Pissing Mare Falls, at 350 m (1148 ft), are the highest in eastern North America.
- Ramnefjellsfossen is the world's third-highest at 808 m (2685 ft), at Stryn, Nesdalen, Norway.
- రైన్ జలపాతం (Rhine Falls) - ఐరోపాలోని పొడవైన జలపాతం స్విట్జర్లాండ్.
- ShirAbad Waterfall is located in Iran, Golestan,Khanbebin, Shirabad.
- సెయింట్ క్లైర్ జలపాతం (St.Clairs Falls) - శ్రీలంక లోని అతి వెడల్పైన జలపాతం (ఎత్తు 265 అడుగులు).
- Swallow Falls is one of Wales's largest waterfalls.
- Takakkaw Falls is a 384 m (1260 feet) in Yoho National Park in Canada.
- Tequendama Falls is a 132m high waterfall on the Bogotá River, about 30 km southwest of Bogotá in Colombia.
- టుగేలా జలపాతం (Tugela Falls) ప్రపంచంలో రెండవ అతి ఎత్తైన జలపాతం. (ఎత్తు 947 మీటర్లు లేదా 3,110 అడుగులు) ఇది దక్షిణ ఆఫ్రికా లో ఉన్నది.
- విక్టోరియా జలపాతం (Victoria Falls) ప్రపంచంలో అతి పెద్దదైన జలపాతం (మైలు కన్నా పొడవు) ఇది జాంబెజి నది మీద జాంబియా దేశంలో ఉన్నది.
- Waihilau Falls, the tallest waterfalls in the United States at 2,600 ft (792 m), are located in the Waimanu Valley, Hawaii, United States.
- యోస్ మైట్ జలపాతం (Yosemite Falls) - దక్షిణ అమెరికాలోని రెండవ పొడవైన జలపాతం. (ఎత్తు 2,425 అడుగులు) ఇది యోస్ మైట్ జాతీయ వనం, అమెరికా సంయుక్త రాష్ట్రాలు లో ఉన్నది.
- Yumbilla Falls is the world's fifth-tallest waterfall and located in Peru.
- నమస్తే తెలంగాణ (20 July 2018). "మన తెలంగాణ జలపాతాల వీణ!". Archived from the original on 8 September 2018. Retrieved 8 September 2018.
- నవ తెలంగాణ (18 November 2015). "అందాల జలపాతాలు". Archived from the original on 7 September 2018. Retrieved 7 September 2018.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.