జర్స్‌ర్గుడా

ఒడిషా రాష్ట్ర 30 జిల్లాలలో జర్స్‌గుడా జిల్లా ఒకటి. రెండవప్రపంచ యుద్ధం సమయంలో జర్స్‌గూడా జిల్లాలో " జర్స్‌గూడా విమానాశ్రయం " ఉంది. జిల్లాలో బొగ్గు మరియు ఇతర ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. జర్స్‌గూడా పట్టణానికి సమీపంలో చిన్నతరహా మరియు మద్యతరహా పరిశ్రమలు స్థాపించబడ్డాయి. జిల్లాలో ఉన్న సహజసంపదలు పరిశ్రమల అభివృద్ధికి సహకరిస్తుంది.

Jharsuguda
District
Jharsuguda railway station

Location in Odisha, India
భౌగోళికాంశాలు: 21.85°N 84.016°E / 21.85; 84.016
Country India
StateOdisha
HeadquartersJharsuguda
ప్రభుత్వం
  Member of Lok SabhaSanjay Bhoi
విస్తీర్ణం
  మొత్తం2,081
జనాభా (2001)
  మొత్తం5,14,853
  సాంద్రత245
Languages
  OfficialOriya, Hindi, English
సమయప్రాంతంIST (UTC+5:30)
PIN768 xxx
వాహన రిజిస్ట్రేషన్OD-23
Nearest cityBhubaneswar
Sex ratio1.057 /
Literacy71.4%
Lok Sabha constituencyBargarh
Vidhan Sabha constituency2, 1.Brajarajnagar, 2.Jharsuguda
ClimateAw (Köppen)
Precipitation1,527 millimetres (60.1 in)
Avg. summer temperature46.7 °C (116.1 °F)
వెబ్‌సైటుwww.jharsuguda.nic.in

భౌగోళికం

జర్సుగుడా జిల్లా 3 పురపాలకాలు ఉన్నాయి: జర్సుగుడా పట్టణం, బ్రజ్రజ్నగర్ మరియు బెల్పహర్.

ఆర్ధికం

జిల్లాలో పలు బొగ్గుగనులు ఉన్నాయి.బ్రజ్రజ్నగర్ ఒక పారిశ్రామిక నగరం. " ఓపన్ కాస్ట్ కోయిల్ మైన్ " ఐ.బి వెల్లీ కోయెల్ ఫీల్డ్ ఆఫ్ మహానది కోయెల్‌ఫీల్డ్ లిమిటెడ్.కు ప్రధాన కేంద్రంగా ఉంది. " బ్రజ్రజ్నగర్‌లో ఉన్న " ఓరియంట్ పేపర్ మిల్స్ ఆఫ్ బిర్లా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ " లార్జ్ స్కేల్ పేపర్ తయారీ పరిశ్రమలలో ఒకటిని భావిస్తున్నారు. ఈ మిల్లు ఒకదశాబ్ధం కంటే అఫ్హికంగా మూసివేయబడి ఉంది. బ్రజ్రజ్నగర్‌ పర్యాటక కేంద్రంగా కూడా ప్రసిద్ధి వెందింది.

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో జర్సుగుడా జిల్లా ఒకటి అని గుర్తించింది.[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఒడిషా రాష్ట్ర 19 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1]

ఆలయాలు

బ్రజ్రజ్నగర్‌లో రైల్వే స్టేషను సమీపంలో ఉన్న బ్రజేశ్వరి ఆలయం, రామచండి మందిర్, లక్ష్మీనారాయణ్ మందిర్, జగన్నధ్ ఆలయం, లంతి మహల్‌లో ఉన్న శివాలయం, కాలేజ్ రోడ్డులో ఉన్న షాని మందిర్, హిల్ టాప్ కాలనీలో ఉన్న ముకేశ్వర్ ఆలయం, రాంపూర్‌లో ఉన్న శివాలయం, జి.ఎం ఆఫీస్ రోడ్డులో ఉన్న శివాలయం, జర్సుగుడా రోడ్డులో ఉన్న ఆదిత్యా మందిర్, కాలేజ్ రోడ్డులో ఉన్న మంగళ మరియు తరిణి మందిర్

విభాగాలు

జిల్లాలో 5 మండలాలు ఉన్నాయి : లఖన్పూర్, కొలబిరా, లైకెరా, కిర్మా (ఒడిషా) మరియు జర్స్‌గుడా.

  • బెల్‌పహర్ ఉప విభాగంలో 12 గ్రామాలు మరియు 2 పట్టణాలు ఉన్నాయి. ప్రబలమైన గ్రామం చుయాలిబెర్మ. చులిబెర్మాలో జరిగే ప్రధాన పండుగలలో డిసెంబర్ మాసంలో నిర్వహించే నరసింగ్ పూజ ఒకటి.
  • బ్రజ్రజ్నగర్‌లో రాంపూర్ లోని నదీ తీరంలో ఉన్న రామచండీ మందిరం, రాంపూర్‌లో ఉన్న బొగ్గు గనులు దేశంలో అతి పురాతనమైనవని భావిస్తున్నారు.

,

2001 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 579,499,[2]
ఇది దాదాపు. సొలోమన్ ద్వీపాలు దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. వయోమింగ్ నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 530వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 274 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 13.69%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 951:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 78.36%.[2]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

రాజకీయాలు

అసెంబ్లీ నియోజకవర్గాలు

The following is the 2 Vidhan sabha constituencies[5][6] of Jharsuguda district and the elected members[7] of that area

No. Constituency Reservation Extent of the Assembly Constituency (Blocks) Member of 14th Assembly Party
6 బ్రజరంగనగర్ లేదు బ్రజరంగనగర్ (ఎం), బెల్పహర్ (ఎన్.ఎ.సి), లఖంపూర్, జర్సుగుడా (భాగం) రాధారాణి పాండా బి.జె.పి
7 జర్సుగుడా లేదు జర్సుగుడా (ఎం), కిర్మ, లైకెర, కొలబిర, జర్సుగుడా (భాగం) నబ కిషోర్ దాస్ ఐ.ఎన్.సి

మూలాలు

  1. Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Retrieved September 27, 2011.
  2. "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Solomon Islands 571,890 July 2011 est. line feed character in |quote= at position 16 (help)
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Wyoming 563,626 line feed character in |quote= at position 8 (help)
  5. Assembly Constituencies and their EXtent
  6. Seats of Odisha
  7. "List of Member in Fourteenth Assembly". ws.ori.nic.in. Retrieved 19 February 2013. MEMBER NAME

వెలుపలి లింకులు

వెలుపలి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.