జర్జపుపేట

జర్జపుపేట, విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలానికి చెందిన గ్రామము. ఇది నెల్లిమర్ల మండలములో ఒక ప్రధాన గ్రామము. తూర్పున చంపావతి, ఉత్తరాన పూతిక పేట|పుతికపేట, దక్షిణమున నెల్లిమర్ల, పడమరన కొండవెలగాడ గ్రామములు ఎల్లలుగా ఉన్నాయి.

జర్జపుపేట
  రెవిన్యూ గ్రామం  
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విజయనగరం
మండలం నెల్లిమర్ల
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 5,761, 5,546
 - పురుషుల సంఖ్య 2,922
 - స్త్రీల సంఖ్య 2,839
 - గృహాల సంఖ్య 1,520
పిన్ కోడ్ 535 280
ఎస్.టి.డి కోడ్

గ్రామ జనాబా

జనాభా (2011) - మొత్తం 5,761 - పురుషుల సంఖ్య 2,922 - స్త్రీల సంఖ్య 2,839 - గృహాల సంఖ్య 1,520

మూలాలు

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=12

2001 జనాభా లెక్కలు ప్రకారము జర్జాపుపేట జనాభా 5534. మొత్తము జనాభాలో పురుషుల సంఖ్య 51% మరియుస్త్రీల సంఖ్య 49%. జర్జాపుపేట అక్షరాస్యత 57%, ఇది దేశ అక్షరాస్యత కంటే 2.5% తక్కువ. గ్రామములో పురుషుల సంఖ్య అక్షరాస్యత 67%, స్త్రీలు అక్షరాస్యత 46%గా ఉంది.


This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.