జయశంకర్ భూపాలపల్లి జిల్లా

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి.[1]

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రెవెన్యూ జివిజన్లు రేఖా పటం

2016 అక్టోబరు 11న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు (భూపాలపల్లి, ములుగు), 20 మండలాలు, 574 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. భూపాలపల్లి ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా ఉంటుంది.[2]. ఇప్పుడు భూపాలపల్లి జిల్లా నుండి ములుగు జిల్లాను వేరు చేయడం జరిగింది. ములుగు జిల్లాలో 9 మండలాలు ఉన్నాయి.జిల్లా విస్తీర్ణం: 6,175 చ.కి.మీ. కాగా, జనాభా: 7,05,054, అక్షరాస్యత: 60 శాతంగా ఉన్నాయి.

జిల్లాలోని మండలాలు

మూలాలు

  1. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms. No. 233 Revenue (DA-CMRF) Department, Dt: 11-10-2016
  2. http://bhoopalapally.telangana.gov.in/wp-content/uploads/2016/10/233.Jayashankar-.233.pdf

వెలుపలి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.