జనవరి 8
జనవరి 8, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 8వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 357 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 358 రోజులు).
| << | జనవరి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | ||
| 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
| 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
| 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
| 27 | 28 | 29 | 30 | 31 | ||
| 2019 | ||||||
సంఘటనలు
- 1025 : సుల్తాన్ మహ్మద్ ఘజనీ సోమనాథ్ దేవాలయాన్ని దోచుకొని నేలమట్టం చేయించాడు. స్వయంగా తానే ఆలయంలోని జ్యోతిర్లింగాన్ని ధ్వంసం చేశాడు.
- 1965 : అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ నుంచి చోరీకి గురైన ప్రపంచ ప్రసిద్ధ వజ్రం 'స్టార్ ఆఫ్ ఇండియా' తిరిగి లభ్యమైంది.
- 1995: ఆంధ్ర ప్రదేశ్లో తూర్పు గోదావరి జిల్లా పాశర్లపూడి వద్ద ఒ.ఎన్.జి.సికి చెందిన రిగ్గులో బ్లో ఔట్ జరిగింది.
జననాలు
- 1889: మామిడిపూడి వేంకటరంగయ్య, ప్రముఖ రచయిత, విద్యావేత్త, మరియు ఆర్థిక, రాజనీతి శాస్త్ర పారంగతుడు. (మ.1982)
- 1912: చెలమచెర్ల రంగాచార్యులు, సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులు, అధ్యాపకులు, రచయిత. (మ.1972)
- 1921: సుహార్తో, ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు. (మ.2008)
- 1942: స్టీఫెన్ విలియం హాకింగ్, ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త
- 1947: డేవిడ్ బౌవీ, ఆంగ్ల సంగీత విద్వాంసుడు, నటుడు, రికార్డ్ నిర్మాత మరియు అరేంజర్. (మ.2016)
- 1964: భూమా నాగిరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఒక రాజకీయ నాయకుడు. (మ.2017)
- 1980: పసునూరి రవీందర్, కవి, రచయిత.
- 1983: నందమూరి తారకరత్న, తెలుగు సినిమా నటుడు.
- 1983: తరుణ్, తెలుగు సినిమా నటుడు.
మరణాలు

గెలీలియో
పండుగలు మరియు జాతీయ దినాలు
- -
బయటి లింకులు
జనవరి 7 - జనవరి 9 - డిసెంబర్ 8 - ఫిబ్రవరి 8 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.