జనవరి 7
జనవరి 7, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 7వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 358 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 359 రోజులు).
| << | జనవరి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | ||
| 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
| 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
| 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
| 27 | 28 | 29 | 30 | 31 | ||
| 2019 | ||||||
సంఘటనలు
- 2018: తెలంగాణ ముఖ్యమంత్రి నియోజకవర్గంమైన గజ్వేల్ లో తెలంగాణ కాంట్రిబ్టూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్యర్యంలో అయుత ధర్మదీక్ష నిర్వహించడం జరుగుతుంది.
జననాలు
- 1935: శశికళ కకొడ్కర్, గోవాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకురాలు. (మ.2016)
- 1937: దొడ్డపనేని ఇందిర, ప్రముఖ రాజకీయవేత్త మరియు మంత్రివర్యులు. (మ.1987)
- 1950: శాంతా సిన్హా, సంఘ సంస్కర్త, బాల కార్మికులపై చేసిన కృషికి రామన్ మెగస్సే అవార్డు గ్రహీత.
- 1972: ఎస్.పి.బి.చరణ్, భారతీయ చలనచిత్ర నేపథ్యగాయకుడు, నటుడు, నిర్మాత.
మరణాలు
- 1950: పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, విమర్శకులు, పరిశోధకులు. (జ.1877)
- 2002: బెజవాడ పాపిరెడ్డి, రాజకీయ నాయకుడు. (జ.1927)
- 2008: ప్రమోద్ కరణ్ సేథీ, జైపూర్ పాదం సృష్టికర్త. (జ.1927)
- 2016: ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి. (జ.1936)
పండుగలు మరియు జాతీయ దినాలు
- -
బయటి లింకులు
జనవరి 6 - జనవరి 8 - డిసెంబర్ 7 - ఫిబ్రవరి 7 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.