జనవరి 27
జనవరి 27, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 27వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 338 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 339 రోజులు).
| << | జనవరి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | ||
| 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
| 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
| 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
| 27 | 28 | 29 | 30 | 31 | ||
| 2019 | ||||||
సంఘటనలు
- 1926: మొట్టమొదటి సారి టెలివిజన్ను - లండన్ లో - ప్రదర్శించారు.
- 1988: భారత్లో హెలికాప్టర్ ద్వారా ఉత్తరాల రవాణాను ప్రారంభించారు.
జననాలు
- 1910: విశ్వనాధ జగన్నాధ ఘనపాఠి, రాజమండ్రికి చెందిన ప్రముఖ వేద విద్వాంసుడు.
- 1928: పోతుకూచి సాంబశివరావు, ప్రముఖ కవి, రచయిత, న్యాయవాది.
- 1936: కోడూరి కౌసల్యాదేవి, సుప్రసిద్ధ కథా, నవలా రచయిత్రి.
- 1952: ఆస్మా జహంగీర్, పాకిస్తాన్కు చెందిన సామాజిక శాస్త్రవేత్త, రామన్ మెగసెసే పురస్కార గ్రహీత. (మ.2018)
- 1974: చమిందా వాస్, శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు.
- 1979: డానియెల్ వెట్టోరీ, ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు.
మరణాలు

President Suharto, 1993
- 1986: అనగాని భగవంతరావు, ప్రముఖ న్యాయవాది మరియు మంత్రివర్యులు. (జ.1923)
- 2008: సుహార్తో, ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు. (జ.1921)
- 2009: ఆర్.వెంకట్రామన్, భారత మాజీ రాష్ట్రపతి, ప్రసిద్ధుడైన రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1910)
- 2010: దాసరి సుబ్రహ్మణ్యం, చందమామ కథా రచయిత మరియు చందమామ తొలితరం సంపాదకవర్గ సభ్యుడు.
పండుగలు మరియు జాతీయ దినాలు
- -
బయటి లింకులు
జనవరి 26 - జనవరి 28 - డిసెంబర్ 27 - ఫిబ్రవరి 27 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.