జనవరి 21
జనవరి 21, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 21వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 344 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 345 రోజులు).
| << | జనవరి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | ||
| 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
| 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
| 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
| 27 | 28 | 29 | 30 | 31 | ||
| 2019 | ||||||
సంఘటనలు
జననాలు
- 1910 -
- 1915: పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి, నెల్లూరు నగరంలో నడుస్తున్న రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల వ్యవస్థాపకుడు
- 1939: సత్యమూర్తి, వ్యంగ్య చిత్రాలను, ఇతర చిత్రాలను వేస్తున్న ఇతని పూర్తి పేరు భావరాజు వెంకట సత్యమూర్తి.
- 1959 - ఎండ్లూరి సుధాకర్ తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పీఠం, నన్నయ్య ప్రాంగణం రాజమండ్రిలో ఆచార్యుడు, పీఠాధిపతి.
మరణాలు

Mrinalini Sarabhai
- 1924: వ్లాదిమిర్ లెనిన్, సోవియట్ యూనియన్ వ్యవస్థాపకుడు.
- 1950: జార్జ్ ఆర్వెల్, బ్రిటీష్ రచయిత.
- 2011: ఇ.వి.వి.సత్యనారాయణ, తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత. (జ.1958)
- 2015: ఎల్కోటి ఎల్లారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి. (జ.1939)
- 2016: మృణాళినీ సారాభాయి ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిణి (జ.1918)
- 2016: పరశురామ ఘనాపాఠి ప్రఖ్యాత వేదపండితుడు. (జ.1914)
పండుగలు మరియు జాతీయ దినాలు
- మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల అవతరణ దినోత్సవం
బయటి లింకులు
జనవరి 20 - జనవరి 22 - డిసెంబర్ 21 - ఫిబ్రవరి 21 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.