జనవరి 17
జనవరి 17, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 17వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 348 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 349 రోజులు).
| << | జనవరి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | ||
| 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
| 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
| 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
| 27 | 28 | 29 | 30 | 31 | ||
| 2019 | ||||||
సంఘటనలు
- 1989: మొదటిసారి ఒక భారతీయుడు - కల్నల్ జె.కె.బజాజ్ - దక్షిణ ధృవాన్ని చేరుకున్నాడు.
- 2008: టెస్ట్ క్రికెట్లో 600 వికెట్లు సాధించిన తొలి భారతీయ బౌలర్గా అనిల్ కుంబ్లే రికార్డు సృష్టించాడు.
జననాలు

Muhammad Ali NYWTS
- 1706: బెంజమిన్ ఫ్రాంక్లిన్ అమెరికా విప్లవంలో పాల్గొని అమెరికా దేశాన్ని మరియు రాజ్యాంగాన్ని స్థాపించిన విప్లవకారుల్లో ఒకరు (మ.1790)
- 1911: జార్జ్ స్టిగ్లర్, ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- 1917: ఎం.జి.రామచంద్రన్, సినిమా నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. (మ.1987)
- 1908: ఎల్.వి.ప్రసాద్, తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.1994)
- 1942: ముహమ్మద్ ఆలీ, విశ్వవిఖ్యాత బాక్సింగ్ క్రీడాకారుడు. (మ.2016)
- 1945: మడిపల్లి భద్రయ్య, తెలంగాణ కవి, రచయిత, ఉత్తమ ఉపాధ్యాయుడు.
మరణాలు
- 2006: శాంతకుమారి, పదహారేళ్ళ వయసులోనే విద్యోదయా స్కూలులో పిల్లలకు సంగీతం నేర్పించేది. పురాణాలు ఇతివృత్తంగా ఉన్న సినిమాలలోనే నటించారు, మంగళంపల్లి బాలమురళికృష్ణపాడే పాటలను వ్రాసి, స్వరపరిచే వారు. (జ.1920)
- 2008: బాబీ ఫిషర్, చదరంగం క్రీడాకారుడు. (జ.1943)
- 2010: జ్యోతిబసు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1914)
- 2016: వి.రామారావు, సిక్కిం రాష్ట్ర మాజీ గవర్నర్. (జ.1935)
పండుగలు మరియు జాతీయ దినాలు
- ఎన్నికలు కమిషన్ స్థాపక దినోత్సవం.
బయటి లింకులు
జనవరి 16 - జనవరి 18 - డిసెంబర్ 17 - ఫిబ్రవరి 17 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.