జనవరి 16
జనవరి 16, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 16వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 349 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 350 రోజులు).
| << | జనవరి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | ||
| 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
| 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
| 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
| 27 | 28 | 29 | 30 | 31 | ||
| 2019 | ||||||
సంఘటనలు
- 1967: గోవా, డామన్, డయ్యూలు యూనియన్ టెరిటరీగా ఉంటుందా, మహారాష్ట్రలో కలిసిపోతుందా అని తెలుసుకోవటానికి ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) జరిగింది. యూనియన్ టెరిటరీ గానే, కొనసాగుతామని, ఈ ప్రాంతాల ప్రజలు వెల్లడించారు. 30 మే 1987 న గోవాకి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి లభించింది.
- 2010: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్‌గా ఇ.ఎస్.ఎల్.నరసింహన్ నియమించబడ్డాడు.
జననాలు
- 1924: పరుచూరి హనుమంతరావు, ప్రగతి ప్రింటర్స్ స్థాపకుడు.ఆఫ్సెట్ ముద్రణాయంత్రం కంప్యూటర్ కంట్రోల్స్‌తో సహా దేశంలోనే తొలిసారిగా 1988లో ఇక్కడే ప్రవేశించింది. [మ. 2015]
- 1942: కేంద్రమంత్రి సూదిని జైపాల్ రెడ్డి
మరణాలు

Tripuraneni Ramaswami Chaudari
- 1901: మహాదేవ గోవింద రనడే, భారత జాతీయోద్యమ నాయకుడు.
- 1938: కోడి రామమూర్తి, ప్రముఖ మల్ల వీరుడు, కలియుగ భీముడు బిరుదు పొందిన
- 1943: త్రిపురనేని రామస్వామి, ప్రముఖ సంఘసంస్కర్త, కవిరాజు. (జ.1887)
- 1988: ఎల్.కె.ఝా, భారతదేశపు ఆర్థిక వేత్త మరియు భారతీయ రిజర్వ్ బాంక్ గవర్నర్ గా పనిచేసిన 8 వ వ్యక్తి. (జ.1913)
- 2016: అనిల్ గంగూలీ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, రచయిత. (జ.1933)
పండుగలు మరియు జాతీయ దినాలు
- -
బయటి లింకులు
జనవరి 15 - జనవరి 17 - డిసెంబర్ 16 - ఫిబ్రవరి 16 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.