జనవరి 10
జనవరి 10, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 10వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 355 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 356 రోజులు).
| << | జనవరి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | ||
| 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
| 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
| 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
| 27 | 28 | 29 | 30 | 31 | ||
| 2019 | ||||||
సంఘటనలు
- 1920: నానాజాతి సమితిలో భారత్ సభ్యత్వం పొందింది.
- 1973 : ఆంధ్రప్రదేశ్రాష్ట్రం ఐదవ ముఖ్యమంత్రిగా పి.వి. నరసింహారావు పదవీ విరమణ (1971 సెప్టెంబరు 30 నుంచి 1973 జనవరి 10 వరకు).
జననాలు
- 1894: పింగళి లక్ష్మీకాంతం, ప్రసిద్ధ తెలుగు కవి. పింగళి కాటూరి జంటకవులలో పింగళి ఈయనే. రాయల అష్టదిగ్గజాలలో ఒకడైన పింగళి సూరన వంశానికి చెందినవాడు.[మ.1972]
- 1910 : సి.సుబ్రమణ్యం, భారతదేశంలో హరిత విప్లవానికి అంకురార్పణ చేసిన వ్యక్తి, భారత రత్న గ్రహీత.
- 1924 : ధూళిపూడి ఆంజనేయులు, సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత మరియు సంపాదకులు.
- 1938 : డొనాల్డ్ నూత్కంప్యూటర్ శాస్త్రవేత్త మరియు స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో విశ్రాంత ప్రొఫెసర్.
- 1940 : యేసుదాస్, భారత దేశ సినీ నేపథ్య గాయకుడు, సంగీత విద్వాంసుడు.
- 1949 : అల్లు అరవింద్, భారత చలన చిత్ర నిర్మాత.
- 1965 : కస్తూరి మురళీకృష్ణ, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, భయానక, క్రైం మొదలైన పలు విభాగాలలో రచనలు చేశారు.
- 1966 : మురళీ నాయర్, భారత సినీ దర్శకులు.
- 1974 : హృతిక్ రోషన్, సినీ నటుడు.
- 1985 : ద్రష్టి దామీ, భారతీయ టీవీ నటి, మోడల్, నృత్యకళాకారిణి.
మరణాలు

Heathen Tour Bowie
- 1778 : కరోలస్ లిన్నేయస్, ప్రముఖ స్వీడన్ జీవ శాస్త్రవేత్త మరియు వైద్యుడు.
- 1883 : అడ్రియన్ మేరీ లెజెండ్రీ, ఒక ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త.
- 1972: పింగళి లక్ష్మీకాంతం, ప్రసిద్ధ తెలుగు కవి. పింగళి కాటూరి జంటకవులలో పింగళి ఈయనే. (జ.1894)
- 1987: ముక్కామల కృష్ణమూర్తి, తెలుగు చలన చిత్ర నటుడు మరియు దర్శకుడు.
- 2016: డేవిడ్ బౌవీ, బ్రిటీష్ పాప్ మరియు రాక్ గాయకుడు, గ్రామీ అవార్డు విజేత (జ.1947)
- 2016: పి.ఆర్.రాజు, ప్రముఖ చిత్రకారుడు, కేంద్ర లలిత కళా అకాడమీ సభ్యుడు (జ.1928)
పండుగలు మరియు జాతీయ దినాలు
- ప్రపంచ నవ్వుల దినోత్సవం
బయటి లింకులు
జనవరి 9 - జనవరి 11 - డిసెంబర్ 10 - ఫిబ్రవరి 10 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.