జగ్గయ్యపేట మండలం
జగ్గయ్యపేట ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా లోని మండలం. 2011 జనాభా లెక్కల ప్రకారం జగ్గయ్యపేట మండలం జనాభా 1,07,290. మొత్తం ఇళ్ళు- 24,341. 30 గ్రామాలు 18 పంచాయితీలు కలిసినది ఈ మండలం. జగ్గయ్యపేట, ఈ మండలంలోని ముఖ్య పట్టణం.
| జగ్గయ్యపేట | |
| — మండలం — | |
![]() కృష్ణా జిల్లా జిల్లా పటములో జగ్గయ్యపేట మండలం యొక్క స్థానము |
|
![]() జగ్గయ్యపేట |
|
| అక్షాంశరేఖాంశాలు: 16.8920°N 80.097601°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండల కేంద్రము | జగ్గయ్యపేట |
| గ్రామాలు | 24 |
| ప్రభుత్వము | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా (2001) | |
| - మొత్తం | 1,07,290 |
| - పురుషులు | 54,251 |
| - స్త్రీలు | 53,029 |
| అక్షరాస్యత (2001) | |
| - మొత్తం | 68.85% |
| - పురుషులు | 74.39% |
| - స్త్రీలు | 63.19% |
| పిన్ కోడ్ | 521175 |
జగ్గయ్యపేటమండలంలోని గ్రామాలు
- జగ్గయ్యపేట
- బలుసుపాడు
- అన్నవరం
- అనుమంచిపల్లి
- బండిపాలెం
- బుచవరం
- బూదవాడ
- చిల్లకల్లు (జగ్గయ్యపేట మండలం)
- గండ్రాయి
- గరికపాడు (జగ్గయ్యపేట మండలం)
- గౌరవరం
- జయంతిపురం
- కౌతవారి అగ్రహారం
- మల్కాపురం
- ముక్తేశ్వరపురం (ముక్త్యాల)
- పోచంపల్లి
- రామచంద్రునిపేట
- రావికంపాడు
- రావిరాల
- షేర్ మొహమ్మద్ పేట
- తక్కెళ్ళపాడు
- తిరుమలగిరి
- తొర్రగుంటపాలెం
- త్రిపురవరం
- వేదాద్రి
జనాభా
2011 జనాభా లెక్కల ప్రకారం జగ్గయ్యపేట మండలం గ్రామాల జనాభా పట్టిక:[1]
| క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషుల సంఖ్య | స్త్రీలు |
|---|---|---|---|---|---|
| 1. | అన్నవరం | 420 | 1,883 | 935 | 948 |
| 2. | అనుమంచిపల్లి | 708 | 3,189 | 1,588 | 1,601 |
| 3. | బలుసుపాడు (జగ్గయ్యపేట మండలం) | 495 | 2,020 | 1,023 | 997 |
| 4. | బండిపాలెం | 1,037 | 4,477 | 2,282 | 2,195 |
| 5. | బూచవరం | 232 | 933 | 457 | 476 |
| 6. | బూదవాడ | 887 | 4,353 | 2,234 | 2,119 |
| 7. | చిల్లకల్లు | 2,192 | 9,902 | 5,057 | 4,845 |
| 8. | గండ్రాయి | 1,266 | 5,583 | 2,798 | 2,785 |
| 9. | గరికపాడు (జగ్గయ్యపేట మండలం) | 86 | 306 | 148 | 158 |
| 10. | గౌరవరం | 1,103 | 4,665 | 2,348 | 2,317 |
| 11. | జయంతిపురం | 431 | 1,966 | 967 | 999 |
| 12. | కౌతవారి అగ్రహారం | 579 | 2,535 | 1,298 | 1,237 |
| 13. | మల్కాపురం | 639 | 2,874 | 1,446 | 1,428 |
| 14. | ముక్తేశ్వరపురం (ముక్త్యాల) | 743 | 2,986 | 1,484 | 1,502 |
| 15. | పోచంపల్లి | 781 | 3,619 | 1,832 | 1,787 |
| 16. | రామచంద్రునిపేట | 189 | 756 | 390 | 366 |
| 17. | రావిరాల | 243 | 1,038 | 534 | 504 |
| 18. | షేర్ మొహమ్మద్ పేట | 1,282 | 5,996 | 3,041 | 2,955 |
| 19. | తక్కెళ్ళపాడు | 436 | 1,896 | 952 | 944 |
| 20. | తిరుమలగిరి | 290 | 1,337 | 680 | 657 |
| 21. | తొర్రగుంటపాలెం | 553 | 2,227 | 1,105 | 1,122 |
| 22. | త్రిపురవరం | 28 | 125 | 66 | 59 |
| 23. | వేదాద్రి | 538 | 2,251 | 1,161 | 1,090 |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.


