జగపతి ఆర్ట్ ప్రొడక్సన్
జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ భారతీయ సినీ నిర్మాణ సంస్థ. దీనికి అధిపతి దర్శక నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్.
నిర్మించిన సినిమాలు
- Raaste Pyar Ke (1982)
- దసరా బుల్లోడు (1971)
- అక్కాచెల్లెలు (1970)
- అదృష్టవంతులు (1969)
- ఆదర్శ కుటుంబం (1969)
- ఆస్తిపరులు (1966)
- ఆత్మగౌరవం (1965)
- అంతస్థులు (1965)
- ఆత్మబలం (1964)
- ఆరాధన (1962)
బయటి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.