జగత్సింగ్పూర్
ఒడిషా రాష్ట్ర 30 జిల్లాలలో (ఒడిషా:ଜଗତସିଂହପୁର ଜିଲା) ఒకటి. జగత్సింగ్‌పూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.
| Jagatsinghpur | |
|---|---|
| District | |
| Nickname(s): Banikshetra | |
![]() Location in Odisha, India | |
| భౌగోళికాంశాలు: 20.266°N 86.166°E | |
| Country | |
| State | Odisha |
| Headquarters | Jagatsinghpur |
| ప్రభుత్వం | |
| • Collector | Satya Kumar Mallick |
| • Member of Parliament | Bibhu Prasad Tarai, CPI |
| విస్తీర్ణం | |
| • మొత్తం | 1,759 |
| ఎత్తు | m ( ft) |
| జనాభా (2001) | |
| • మొత్తం | 10,58,894 |
| • సాంద్రత | 602 |
| Languages | |
| • Official | Oriya, Hindi, English |
| సమయప్రాంతం | IST (UTC+5:30) |
| PIN | 754103 |
| వాహన రిజిస్ట్రేషన్ | OD-21 |
| Nearest city | Cuttack,Bhubaneswar |
| Sex ratio | 1.038 ♂/♀ |
| Literacy | 69.79% |
| Lok Sabha constituency | Jagatsinghpur |
| Vidhan Sabha constituency | 5 |
| Climate | Aw (Köppen) |
| Precipitation | 1,501.3 millimetres (59.11 in) |
| వెబ్‌సైటు | www |
చరిత్ర
2011లో సౌత్ కొరియా " పొహాంగ్ ఇరన్ & స్టీల్ కో " నిర్మించడానికి జగత్‌పుర్ జిల్లా ప్రజలు వ్యతిరేకించారు.[1]
భౌగోళికం
ఈ జిల్లాలో ఫులపతన, హరిష్పుర్, ఒడిషా నహరన్, మరిచ్పుర్, బలిపతన, భనుహర్ బెలరి మొదలైన గరమాలు బే ఆఫ్ బెంగాల్ ఉన్నాయి.
వాతావరణం
1999 అక్టోబరులో సంభవించిన సూపర్ సైక్లోన్‌లో ఘోరంగా దెబ్బతిన్న జిల్లాలలో జగత్సింగ్పూర్ జిల్లా ఒకటి. ఈ తుఫానులో 10,000 ప్రజలు కంటే ఎక్కువగా మరణించారు.
ఆర్ధికం
1960లో అధునిక డీప్ వాటర్ పోర్ట్ పరదీప్ నిర్మించబడింది. ఇది ప్రస్తుతం విదేశీపెట్టుబడులకు కేంద్రంగా ఉంది. పి.ఒ.ఎస్.సి.ఒ రవాణా అవసరాలకు స్వంతగా రేవు నిర్మించడానికి ప్రయత్నిస్తుంది. " ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ " ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తుంది.
విభాగాలు
జిల్లాలో 8 ఉపవిభాగాలుగా ఉన్నాయి: జగత్‌సింగ్‌పూర్ తాలూకా, కుజంగ్, తిర్తల్, బైలికుడా, బిరిది, నౌగావ్, ఎర్స్మ మరియు రఘునాథ్‌పూర్. చివరి నాలుగు 2008లో రూపొందించబడ్డాయి.
2001 లో గణాంకాలు
| విషయాలు | వివరణలు |
|---|---|
| జిల్లా జనసంఖ్య . | 1,136,604,[2] |
| ఇది దాదాపు. | సిప్రస్ దేశ జనసంఖ్యకు సమానం.[3] |
| అమెరికాలోని. | రోడే ద్వీపం నగర జనసంఖ్యకు సమం.[4] |
| 640 భారతదేశ జిల్లాలలో. | 410వ స్థానంలో ఉంది.[2] |
| 1చ.కి.మీ జనసాంద్రత. | 681 [2] |
| 2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 7.47%.[2] |
| స్త్రీ పురుష నిష్పత్తి. | 967:1000 [2] |
| జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
| అక్షరాస్యత శాతం. | 87.13%.[2] |
| జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
సస్కృతి
జగత్‌సింగ్‌పూర్ ప్రఖ్యాత సరళ ఆలయం ఉంది. జిల్లా ఒడిషా సాంస్కృతిక కేంద్రంగా ఖ్యాతి గడించి ఉంది. ఒడిషా రాష్ట్రంలో ఈ జిల్లా వైశాల్యపరంగా అతిచిన్నదిగా భావించబడుతుంది. జిల్లాలో సరళాదాసా, బిరాకిషోర్, గోపాల్ చొతరే, ప్రతిభా రే మరియు బిభుతి పాట్నాయక్ వంటి ప్రబల సాహిత్యకారులు ఉన్నారు. పంచసఖాలలో ఒకడైన జషోబంటా దాస్ (మిగిలిన నలుగురు అచుటా, అనంత్, బలబంటి, జగన్నాథ్) ఒకరు. జషోబంటా దాస్ రచన మలికా. జిల్లాలో జాత్రా నాటకనటుల చేత బహిరంగంగా ప్రదర్శించబడుతుంది. ఈ కళాకార బృందాలు క్రమంగా ఒడిషా రాష్ట్ర ప్రధాన వినోదప్రవాహంలో భాగంగా మారారు.
రాజకీయాలు
అసెంబ్లీ నియోజకవర్గాలు
The following is the 4 Vidhan sabha constituencies[5][6] of Jagatsinghpur district and the elected members[7] of that area
| No. | Constituency | Reservation | Extent of the Assembly Constituency (Blocks) | Member of 14th Assembly | Party |
|---|---|---|---|---|---|
| 101 | ప్రదీప్ | లేదు | ప్రదీప్ (ఎం), కుజంగ్, తిర్తొల్ (భాగం) | దామోదర రౌత్ | బి.జె.డి |
| 102 | తిర్తొల్ | షెడ్యూల్డ్ కులాలు | బిర్ది, రఘునాథ్పూర్, తిర్తోల్ (భాగం) | రాజష్రీ మల్లిక్ | బి.జె.డి |
| 103 | బలికుడ- ఎర్సమ | లేదు | బలికుడ, ఎరసమ | ప్రశాంత కుమార్, ముదులి. | బి.జె.డి |
| 104 | జగత్సింగ్‌పూర్ | లేదు | జగత్సింగ్‌పూర్ (ఎం), జగత్‌సింగ్పుర్, నౌగావ్. | చిరంజిబి బిస్వాల్ | కాంగ్రెస్ |
మూలాలు
- Eastern India villagers protest land clearing for steel plant
- "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01.
Cyprus 1,120,489 July 2011 est.
line feed character in|quote=at position 7 (help) - "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30.
Rhode Island 1,052,567
line feed character in|quote=at position 13 (help) - Assembly Constituencies and their EXtent
- Seats of Odisha
- "List of Member in Fourteenth Assembly". ws.ori.nic.in. Retrieved 19 February 2013.
MEMBER NAME
వెలుపలి లింకులు
వెలుపలి లింకులు
| Wikimedia Commons has media related to జగత్సింగ్పూర్. |

