చొప్పదండి మండలం
చొప్పదండి మండలం, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాలో ఉన్న మండలం. ఈ మండలం పరిధిలో 12 గ్రామాలు కలవు.[1]. ఈ మండలం కరీంనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.
| చొప్పదండి | |
| — మండలం — | |
![]() కరీంనగర్ జిల్లా పటములో చొప్పదండి మండలం యొక్క స్థానము |
|
![]() చొప్పదండి |
|
| అక్షాంశరేఖాంశాలు: 18.5833°N 79.1667°E | |
|---|---|
| రాష్ట్రం | తెలంగాణ |
| జిల్లా | కరీంనగర్ |
| మండల కేంద్రము | చొప్పదండి |
| గ్రామాలు | 12 |
| ప్రభుత్వము | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 51,288 |
| - పురుషులు | 25,813 |
| - స్త్రీలు | 25,475 |
| అక్షరాస్యత (2011) | |
| - మొత్తం | 52.68% |
| - పురుషులు | 65.58% |
| - స్త్రీలు | 39.37% |
| పిన్ కోడ్ | 505415 |
మండల జనాభా
జనాభా (2011) - మొత్తం 51,288 - పురుషులు 25,813 - స్త్రీలు 25,475
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
మూలాలు
ఇవి కూడా చూడండి
బయటి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.

