చైత్ర పూర్ణిమ
చైత్ర శుద్ధ పూర్ణిమ అనగా చైత్రమాసములో శుక్ల పక్షము నందు పూర్ణిమ తిథి కలిగిన 15వ రోజు.
| పంచాంగ విశేషాలు |
| హిందూ కాలగణన |
| తెలుగు సంవత్సరాలు |
| తెలుగు నెలలు |
| ఋతువులు |
సంఘటనలు
- కలియుగ దైవమైన వేంకటేశ్వర స్వామి వారి మూడు రోజుల వార్షిక వసంతోత్సవాలు ముగింపు.
- కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఊరేగింపు మహోత్సవం.
- ఆలూరు (తాడిపత్రి) శ్రీ రంగనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాలు.
- భీమవరం లోని మావూళ్ళమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి నెల పౌర్ణమిరోజు చండీహోమం నిర్వహించబడుతుంది.[1]
- మన్మధ : చంద్ర గ్రహణం : క్రీ.శ. 2016 : ఏప్రిల్ 4 తేదీ.
జననాలు
2007
మరణాలు
2007
పండుగలు మరియు జాతీయ దినాలు
బయటి లింకులు
- "Temple Calendar". A.P.Endowments Department. A.P.Endowments Department. Retrieved 21 June 2016.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.