చెరుకుమిల్లి (కృత్తివెన్ను)

చెరుకుమిల్లి , కృష్ణా జిల్లా, కృతివెన్ను మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 521 324., ఎస్.టి.డి.కోడ్ = 08672.

చెరుకుమిల్లి
  రెవిన్యూ గ్రామం  
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం కృతివెన్ను
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,174
 - పురుషుల సంఖ్య 573
 - స్త్రీల సంఖ్య 601
 - గృహాల సంఖ్య 347
పిన్ కోడ్ 521324
ఎస్.టి.డి కోడ్ 08672

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

సమీప మండలాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గ్రామంలో విద్యా సౌకర్యాలు

గ్రామంలో మౌలిక వసతులు

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి పట్టపు సీతామహాలక్ష్మి, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో, 2016,ఫిబ్రవరి-10వ తేదీ బుధవారంనాడు, ఉదయం నుండి ఆలయంలో వేదమంత్రాలతో ప్రత్యేకపూజలు చేసి, అనంతరం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి విగ్రహప్రతిష్ఠా వేడుకలను వైభవంగా నిర్వహించారు. మద్యాహ్నం విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు గ్రామం నుండియేగాక, చుట్టుప్రక్కల గ్రామాలనుండి అధికసంఖ్యలో విచ్చేసారు. [2]

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1431.[1] ఇందులో పురుషుల సంఖ్య 721, స్త్రీల సంఖ్య 710, గ్రామంలో నివాసగృహాలు 341 ఉన్నాయి.

మూలాలు

వెలుపలి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.