చెన్న కృష్ణయ్య
"చెన్న కృష్ణయ్య" మహబూబ్ నగర్ జిల్లా లోని ఒకనాటి వనపర్తి సంస్థానంలో ఆస్థాన కవిగా ఉండేవాడు. క్రీ. శ. 1737 ప్రాంతానికి చెందినవాడు. భారత, భాగవత కథలతో "యాదవ భారతీయం" అను ద్వర్థి కావ్యాన్ని రచించాడు. వనపర్తి సంస్థానాధిపతులు ఈ గ్రంథాన్ని ముద్రించారు.[1].
మూలాలు
- సమగ్ర ఆంధ్ర సాహిత్యం,12 వ సంపుటం, కడపటిరాజుల యుగం,రచన:ఆరుద్ర, ఎమెస్కో, సికిందరాబాద్,1968, పుట-34
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
