చిలిపి వయసు

పదిమందిలో కలుపుగోలుగా తిరిగే యువతిని చెడిపోయిన దానిగా పదిమంది భావిస్తారు. ఆధునికంగా ఉండడం చెడిపోవడం కాదు. ఉత్తమత్వం అనేది ఆయా వ్యక్తుల సంస్కారం మీద ఆధార పడి ఉంటుంది అనే విషయం ఈ సినిమా చెబుతుంది. ఈ సినిమాలో అల్లరి పిల్లగా రాధిక, నిండుగా పమిట కప్పుకుని గడుసరిగా తెరచాటున తిరిగే అమ్మాయిగా మీరా నటించారు[1].

చిలిపి వయసు
(తెలుగు_సినిమాలు_1980)
దర్శకత్వం ఎం.ఎ.ఖాజా
నిర్మాణం విజయలక్ష్మి, కె.టి.రమణి
కథ ఎం.ఎ.ఖాజా
చిత్రానువాదం ఎం.ఎ.ఖాజా
తారాగణం సుధాకర్,
రాధిక,
మీరా,
మాదాల రంగారావు,
కాంతారావు,
పద్మనాభం
సంగీతం శంకర్‌గణేశ్
గీతరచన రాజశ్రీ,
అప్పలాచార్య
సంభాషణలు రాజశ్రీ
ఛాయాగ్రహణం బాలు
నిర్మాణ సంస్థ జయపద్మా మూవీస్
భాష తెలుగు

తారాగణం

మూలాలు

  1. ఎడిటర్ (డిసెంబర్, 1979). "చిలిపి వయసు". జ్యోతి మాసపత్రిక. 17 (11): 107–109. Retrieved 8 January 2015. Check date values in: |date= (help)
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.