చిలమతూరు మండలం
చిలమతూరు (ఆంగ్లం: Chilamathur), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన మండలము.
| చిలమతూరు | |
| — మండలం — | |
![]() అనంతపురం జిల్లా పటములో చిలమతూరు మండలం యొక్క స్థానము |
|
![]() చిలమతూరు |
|
| అక్షాంశరేఖాంశాలు: 13°50′22″N 77°42′14″E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | అనంతపురం |
| మండల కేంద్రము | చిలమతూరు |
| గ్రామాలు | 15 |
| ప్రభుత్వము | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 51,456 |
| - పురుషులు | 25,759 |
| - స్త్రీలు | 25,697 |
| అక్షరాస్యత (2011) | |
| - మొత్తం | 55.86% |
| - పురుషులు | 68.93% |
| - స్త్రీలు | 42.52% |
| పిన్ కోడ్ | 515341 |
మండలంలోని గ్రామాలు
- టేకులోడు
- దేమకేతేపల్లె
- యజ్ఞిసెట్టిపల్లె
- హుస్సేనాపురం
- చిలమతూరు
- కోడూరు
- సెట్టిపల్లె
- చాగలూరు
- కానుగమాకులపల్లె
- సుబ్బారావుపేట
- ముద్దిరెడ్డిపల్లె
- సోమఘట్ట
- వీరాపురం
- మొరసాలపల్లె
- కోడికొండ
- సంజీవరాయనపల్లి
- పాతచామలపల్లి
- కొత్తచామలపల్లి
- ఆదేపల్లి
- లక్ష్మీపురము
- మరవకొత్తపల్లి
- లాలేపల్లి
- వెంకటాపురము
- కాపుచెన్నంపల్లి
- తుమ్మలకుంట
- వడ్డిపల్లి
- చేనేపల్లి
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 51,456 - పురుషులు 25,759 - స్త్రీలు 25,697
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.


