చిలక తోటకూర
చిలక తోటకూర లేదా చిలక కూర (లాటిన్ Amaranthus viridis) ఒక విధమైన ఔషధ మొక్క. దీనిని కేరళ వంటి కొన్ని ప్రాంతాలలో ఆకుకూరగా వాడతారు.
| చిలక తోటకూర | |
|---|---|
![]() | |
| శాస్త్రీయ వర్గీకరణ | |
| రాజ్యం: | ప్లాంటే |
| విభాగం: | మాగ్నోలియోఫైటా |
| తరగతి: | మాగ్నోలియోప్సిడా |
| క్రమం: | Caryophyllales |
| కుటుంబం: | అమరాంథేసి |
| జాతి: | అమరాంథస్ |
| ప్రజాతి: | అ. విరిడిస్ |
| ద్వినామీకరణం | |
| అమరాంథస్ విరిడిస్ లి. | |
లక్షణాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
