చిరువోలులంక ఉత్తరం
చిరువోలులంక ఉత్తరం, కృష్ణా జిల్లా, మోపిదేవి మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 125., ఎస్.టి.డి.కోడ్ = 08671.
| చిరువోలులంక ఉత్తరం | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండలం | మోపిదేవి |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | శ్రీ బొంతు లెనిన్ |
| జనాభా (2001) | |
| - మొత్తం | 3,781 |
| - పురుషుల సంఖ్య | 1,932 |
| - స్త్రీల సంఖ్య | 1,888 |
| - గృహాల సంఖ్య | 1,164 |
| పిన్ కోడ్ | 521125 |
| ఎస్.టి.డి కోడ్ | 08671 |
గ్రామ చరిత్ర
గ్రామం పేరు వెనుక చరిత్ర
గ్రామ భౌగోళికం
సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు
సమీప గ్రామాలు
ఈ గ్రామానికి సమీపంలో మాచవరం, మోపిదేవిలంక, మోపిదేవి, వెంకటాపురం, మోదుమూడి గ్రామాలు ఉన్నాయి.
సమీప మండలాలు
గ్రామానికి రవాణా సౌకర్యం
గ్రామంలోని విద్యా సౌకర్యాలు
మండల పరిషత్తు ప్రాధమికోన్నత పాఠశాల.
గ్రామములోని మౌలిక సదుపాయాలు
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
గ్రామ పంచాయతీ
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
శ్రీ ప్రసన్న మల్లేశ్వరస్వామి ఆలయo
- ఈ ఆలయ పునర్నిర్మాణానికి రు. 30 లక్షలు మంజూరు అయినది. [3]
- ఈ ఆలయంలో 2014, నవంబరు-11, కార్తీకమాసం, మంగళవారం నాడు, లక్ష బిల్వార్చన కార్యక్రమం నిర్వహించెదరు. స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. [4]
శ్రీ నందీశ్వర విగ్రహం
ఉత్తర చిరువోలులంక కృష్ణా ఇసుకతిన్నెల మధ్యలో, ఉత్తరచిరువోలులంక, కోసూరువారిపాలెం, మేళ్ళమర్తిలంక, దక్షిణచిరువోలులంక గ్రామాలమధ్య, 2016, ఫిబ్రవరి-15వ తేదీ, బుధవారం ఉదయం 10-20 గంటలకు, ఈ విగ్రహప్రతిష్ఠాపన మహోత్సవం వైభవంగా సాగినది. శ్రీమతి గుడిసేవ విజయలక్ష్మి వితరణతో, శ్రీ గుడివాక నాగేశ్వరరావు కృషితో, వేదమంత్రోచ్ఛారణలమధ్య ఈ విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. నదిమధ్య ప్రతిష్ఠ చేయడంతో పడవలపై భక్తులను తరలించారు. ఈ కార్యక్రమంలో మూడువేలమంది భక్తులు పాల్గొని, ప్రతిష్ఠామూర్తులను కొలిచి, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెండువేలమందికి పైగా భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించారు. [5]
గ్రామదేవత శ్రీ గుర్రాలమ్మ తల్లి ఆలయం
ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక తిరునాళ్ళు, 2017, మే-10వతేదీ వైశాఖపౌర్ణమి, బుధవారంనాడు వైభవంగా నిర్వహించెదరు. [6]
గ్రామంలో ప్రధాన పంటలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు
గ్రామ విశేషాలు
గణాంకాలు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3820.[1] ఇందులో పురుషుల సంఖ్య 1932, స్త్రీల సంఖ్య 1888, గ్రామంలో నివాసగృహాలు 1164 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1017 హెక్టారులు.
మూలాలు
వెలుపలి లింకులు
[2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2013, ఆగస్టు-3; 2వపేజీ. [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, జనవరి-10; 2వపేజీ. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, నవంబరు-10; 1వపేజీ. [5] ఈనాడు అమరావరి/అవనిగడ్డ; 2016, ఫిబ్రవరి-11; 1వపేజీ. [6] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017, మే-8; 1వపేజీ.