చిరువోలు
చిరువోలు, కృష్ణా జిల్లా, మోపిదేవి మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 125., ఎస్.టి.డి.కోడ్ = 08671.
| చిరువోలు | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండలం | మోపిదేవి |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 755 |
| - పురుషుల సంఖ్య | 398 |
| - స్త్రీల సంఖ్య | 357 |
| - గృహాల సంఖ్య | 242 |
| పిన్ కోడ్ | 521125 |
| ఎస్.టి.డి కోడ్ | 08671. |
గ్రామ చరిత్ర
గ్రామం పేరు వెనుక చరిత్ర
గ్రామ భౌగోళికం
సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు
సమీప గ్రామాలు
రేపల్లె, మచిలీపట్నం, పెడన, తెనాలి
సమీప మండలాలు
అవనిగడ్డ, చల్లపల్లి, రేపల్లె, ఘంటసాల
గ్రామానికి రవాణా సౌకర్యాలు
చిరువోలు గ్రామం నుండి మోపిదేవి వరకు ఉన్న 2.5 కిలోమీటర్ల రహదారిని, ఎస్.సి/ఎస్.టి.ఉప ప్రణాళిక నిధులు 1.3 కోట్ల రూపాయలతో, తారురోడ్డుగా చేయుటకై 2016,జనవరి-5న భూమిపూజ చేసారు. [2]
గ్రామంలో విద్యా సౌకర్యాలు
మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
గ్రామంలో మౌలిక వసతులు
గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం
గ్రామ పంచాయతీ
ఈ గ్రామం మెరకనపల్లి గ్రామానికి ఒక శివారు గ్రామం.
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
గ్రామంలో ప్రధాన పంటలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
గ్రామ ప్రముఖులు
గ్రామ విశేషాలు
గణాంకాలు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 682.[1] ఇందులో పురుషుల సంఖ్య 353, స్త్రీల సంఖ్య 329, గ్రామంలో నివాసగృహాలు 185 ఉన్నాయి.
- జనాభా (2011) - మొత్తం 755 - పురుషుల సంఖ్య 398 - స్త్రీల సంఖ్య 357 - గృహాల సంఖ్య 242
మూలాలు
వెలుపలి లింకులు
[2] ఈనాడు అమరావతి; 2016,జనవరి-7; 40వపేజీ.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.