చిన్న ప్రేగు
ప్రేగులలో ఇది జీర్ణకోశం మరియు పెద్ద ప్రేగుల మధ్య ఉంటుంది. జీర్ణక్రియ మరియు శోషణము చాలా వరకు ఇక్కడే జరుగుతుంది. ఇది 4-7 మీటర్లు పొడుగుంటుంది. దీన్ని మూడు భాగాలుగా చేయవచ్చు. 1. డుయోడినం (Duodenum), 2. జెజునం (Jejunum) మరియు 3. ఇలియం (Ileum). చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు కలిసే సంగమమును 'ఇలియో-సీకల్ సంగమము' అంటారు.
| Small intestine | |
|---|---|
![]() | |
| Diagram showing the small intestine | |
| లాటిన్ | intestinum tenue |
| గ్రే'స్ | subject #248 1168 |
| నాడి | celiac ganglia, vagus [1] |
| MeSH | Small+intestine |
| Dorlands/Elsevier | i_11/12456563 |
మూలాలు
- Physiology at MCG 6/6ch2/s6ch2_30
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
