చినపాండ్రాక
చినపాండ్రాక, కృష్ణా జిల్లా, కృతివెన్ను మండలానికి చెందిన గ్రామము.
| చినపంద్రక | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండలం | కృతివెన్ను |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 5,448 |
| - పురుషుల సంఖ్య | 2,743 |
| - స్త్రీల సంఖ్య | 2,705 |
| - గృహాల సంఖ్య | 1,517 |
| పిన్ కోడ్ | 521324 |
| ఎస్.టి.డి కోడ్ | 08677 |
గ్రామములోని మౌలిక సదుపాయాలు
గ్రామ భౌగోళికం
[1] సముద్రమట్టానికి 5 మీ.ఎత్తు
సమీప గ్రామాలు
సమీప మండలాలు
గ్రామంలో విద్యా సౌకర్యాలు
జిల్లాపరిషత్ హైస్కూల్, మండల పరిషత్ ఉన్నత పాఠశాల, చినపాండ్రాక
గ్రామానికి రవాణా సౌకర్యాలు
సింగరాయపాలెం, అల్లూరునుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేవెస్టేషన్; విజయవాడ 79 కి.మీ
గ్రామ పంచాయతీ
- చినపాండ్రాక గ్రామ పంచాయతీ పరిధిలో రామాపురం, రంగారావుపేట, పాశ్చాపురం, చినపాండ్రాక గ్రామాలు ఉన్నాయి.
- 2014, జూలై-31న ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ నిశార్ అహ్మద్, సర్పంచిగా 1119 ఓట్ల మెజారిటీతో ఎన్నికైనారు. [2]
గ్రామ విశేషాలు
చినపాండ్రాక గ్రామాన్ని ఓ.ఎన్.జి.సంస్థ, దత్తత తీసికొని అభివృద్ధి చేయడానికి సంకల్పించింది. [3]
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 5,448 - పురుషుల సంఖ్య 2,743 - స్త్రీల సంఖ్య 2,705 - గృహాల సంఖ్య 1,517
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6309.[2] ఇందులో పురుషుల సంఖ్య 3141, స్త్రీల సంఖ్య 3168, గ్రామంలో నివాసగృహాలు 1519 ఉన్నాయి.
మూలాలు
- "http://www.onefivenine.com/india/villages/Krishna/Kruttivennu/Chinapandraka". Retrieved 7 July 2016. External link in
|title=(help) - భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
[2] ఈనాడు కృష్ణా; 2014, ఆగస్టు=1; 10వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2015,ఫిబ్రవరి-27; 11వపేజీ.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.