చింతలపల్లి సంజీవి

"చింతలపల్లి సంజీవి" మహబూబ్ నగర్ జిల్లా లోని ఒకనాటి వనపర్తి సంస్థానంలో ఆస్థాన కవిగా పనిచేశాడు. క్రీ.శ. 1734 ప్రాంతానికి చెందినవాడు. చంద్రాంగదోపాఖ్యానం అను గ్రంథాన్ని రచించాడు.[1].

మూలాలు

  1. సమగ్ర ఆంధ్ర సాహిత్యం,12 వ సంపుటం, కడపటిరాజుల యుగం,రచన:ఆరుద్ర, ఎమెస్కో, సికిందరాబాద్,1968, పుట-34
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.