చాంద్రమాన కేలండర్
చాంద్రమాన కేలండర్ (ఆంగ్లం : Lunar calendar) ఒక కేలండర్, చంద్రుని గమనాలపై ఆధారపడి తయారుచేసినది. ఈ కేలండర్ ప్రస్తుతం ఎక్కువగా ముస్లింలు ఉపయోగించే ఇస్లామీయ కేలండర్ లేదా హిజ్రా కేలండర్ లకు మూలం. ఈ కేలండర్ లోనూ 12 మాసాలున్నాయి. ఋతుకాలచక్రాల ఆధారంగా కాకుండా, పరిపూర్ణంగా చంద్రగమనాలపై ఆధారపడియున్నది. సూర్యమాన కేలండర్ కంటే ఈ కేలండర్ లో 11 రోజులు (లీపు సంవత్సరం లో 12 రోజులు) తక్కువ. సూర్యమాన మరియు చాంద్రమాన కేలండర్లు ఒకే స్థితికి ప్రతి 33 సంవత్సరాలకొకసారి వస్తాయి. ఈ కేలండర్ ప్రత్యేకంగా ధార్మిక అవసరాలకు ఉపయోగిస్తారు. సౌదీ అరేబియాలో వాణిజ్యావసరాలకునూ ఈ కేలండర్ ను ఉపయోగిస్తున్నారు.
| (జాబితా) | |
| విశాల వాడుక | అంతరిక్ష · గ్రెగోరియన్ కేలండర్ · ISO |
| కేలండర్ రకాలు | |
| చాంద్ర-సూర్యమాన · సూర్యమాన · చాంద్రమాన కేలండర్ | |
|
| |
| ఎంపిక చేయబడి వాడుక | అసిరియన్ · ఆర్మీనియన్ · అట్టిక్ · అజ్‌టెక్ (తొనాల్‌పొహుల్లి – జియుపొహుఅల్లి) · బాబిలోనియన్ · బహాయి · బెంగాలీ · బెర్బెర్ · బిక్రంసంవాత్ · బౌద్ధుల · బర్మీస్ · సెల్టిక్ · చైనీస్ · కాప్టిక్ · ఈజిప్టియన్ · ఇథియోపియన్ · కేలండ్రియర్ రీపబ్లికన్ · జర్మనిక్ · హెబ్ర్యూ · హెల్లెనిక్ · హిందూ కేలండర్ · భారతీయ · ఇరానియన్ · ఐరిష్ · ఇస్లామీయ కేలండర్ · జపనీస్ · జావనీస్ · జుచే · జూలియన్ · కొరియన్ · లిథువేనియన్ · మలయాళం · మాయ (జోల్కిన్ – హాబ్) · మింగువో · నానక్‌షాహి · నేపాల్ సంబత్ · పవుకోన్ · పెంటెకోంటాడ్ · రపా నుయి · రోమన్ · రూమి · సోవియట్ · తమిళ · తెలుగు కేలండర్ · థాయి (చంద్రమాన – సూర్యమాన) · టిబెటన్ · వియత్నామీస్· జోసా · జొరాస్ట్రియన్ |
| కేలండర్ రకాలు | |
| రునిక్ · మిసోఅమెరికన్ (లాంగ్ కౌంట్ – కేలండర్ రౌండ్) | |
| క్రిస్టియన్ వేరియంట్లు | |
| జూలియన్ · సెయింట్స్ · ఈస్టర్న్ ఆర్థడాక్స్ లిటర్జికల్ · లిటర్జికల్ | |
| అరుదుగా వాడుక | డేరియన్ · డిస్కార్డియన్ |
| ప్రదర్శనా రకాలు మరియు వాడుక | అనంత కేలండర్ · గోడ కేలండర్ · ఆర్థిక కేలండర్ |
హిజ్రీ కేలండర్‌ను తప్పించి మిగతావి చాంద్ర-సూర్యమాన కేలండర్ లే. అనగా నెలలు చాంద్రమాన విధముగానే వుంచి చంద్రగమన చక్రాలను లెక్కిస్తారు, తరువాత అంతర్-నెలలను కొలిచి, సూర్యమాన సంవత్సరంతో మమేకం చేస్తారు.
ఎందుకనగా, ఒక సూర్యమాన సంవత్సరంలో 12 చంద్రమాన నెలలు (synodic months) వుంటాయి, దీనినే సాంప్రదాయికంగా చంద్రమాన సంవత్సరం అని అంటారు. దీనిలో 354.37 దినములు వుంటాయి.
ఇవీ చూడండి
- పట్టికరూప ఇస్లామీయ కేలండర్
- కంప్యూటస్
- సెక్టిక్ కేలండర్
- న్యూ ఎరా
- ఇపాక్ట్ - చాంద్రమాన-సూర్యమాన సంవత్సరాల మధ్య తేడాల విషయాలు
- జోస్ ఆర్గుల్లెస్
- హార్మోనిక్ కన్వర్జెన్స్