చతుర్వ్యూహములు
శ్రీ వైష్ణవ సిద్ధాంతము ప్రకారము భగవంతుడు నాలుగు వ్యూహములలో వ్యక్తమగును.
- ప్రద్యుమ్న వ్యూహము
- ఈ రూపము ఐశ్వర్య, వీర్య సంపన్నము. మనస్సునకు ప్రతీక.సృష్టి కార్యమును నిర్వర్తించును. ప్ర-ద్యుమ్న- అనగా అమితముగా వీర్యము గలవాడు.
- అనిరుద్ధ వ్యూహము
- సంకర్షణ వ్యూహము
- జ్ఙాన, బల గుణములు ప్రధాన లక్షణములుగా గలవాడు. జీవునకు ప్రతీక. లయ కార్యమును నిర్వహించువాడు. సమస్తమును ఆకర్షించి తనయందు లీనమొనర్చుకొనును.
- వాసుదేవ వ్యూహము
ప్రార్థన:
- నమస్తే వాసుదేవాయ నమఃసంకర్షణాయచ
- ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ సాత్వతాం పతయే నమః
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.