చతురంగబలాలు
యుద్ధంలో పాల్గొనే రథ, గజ, తురగ, పదాతి దళాలను కలిపి చతురంగదళాలు లేక చతురంగబలాలు అంటారు.
రథ = రథాలు
గజ = ఏనుగులు
తురగ = గుర్రాలు
పదాతి = కాల్బలం
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.