ఘరానా బుల్లోడు
ఘరానా బుల్లోడు 1995 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా. నాగార్జున, రమ్యకృష్ణ ఇందులో ప్రధాన పాత్రధారులు.
| ఘరానా బుల్లోడు | |
|---|---|
| దర్శకత్వం | కె. రాఘవేంద్ర రావు |
| నిర్మాత | కె. కృష్ణమోహన రావు |
| రచన | విజయేంద్ర ప్రసాద్ |
| నటులు |
అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ |
| సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
| ఛాయాగ్రహణం | ఎస్. గోపాలరెడ్డి |
| కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
| నిర్మాణ సంస్థ |
ఆర్కే ఫిలిం అసోసియేట్స్ |
విడుదల | ఏప్రిల్ 27, 1995 |
నిడివి | 146 నిమిషాలు |
| భాష | తెలుగు |
తారాగణం
- రాజు గా నాగార్జున
- పాపాజీ గా రమ్యకృష్ణ
- అమ్మాజీ గా జయచిత్ర
- మల్లి గా ఆమని
- కలెక్టర్ రఘురాం గా మురళీ మోహన్
- సుధ
- శారద గా జయంతి, రఘురాం తల్లి
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.