ఘనపరిమాణము
ఒక వస్తువు ఎంత పరిమాణాన్ని (స్థలాన్ని) ఆక్రమిస్తుందో దానిని ఆ వస్తువు యొక్క ఘనపరిమాణము (Volume) అంటారు. ఈ వస్తువు ఘన, ద్రవ, వాయు పదార్దమేదయినా కావచ్చును. సాధారణంగా అన్ని వస్తువులకి, వాటి విస్తీర్ణాన్ని ఎత్తుతో హెచ్చిస్తే వచ్చే పరిణామమే ఆయా వస్తువుల ఘనపరిమాణము.
దీనిని ఆయతనం అని కూడా అంటారు.
| విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో ఘనపరిమాణముచూడండి. |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.