ఘట్టమనేని హనుమంతరావు
ఘట్టమనేని హనుమంతరావు ప్రముఖ తెలుగు సినీ నిర్మాత మరియు హీరో కృష్ణ సొదరుడు. ఇతడు పద్మాలయా పిక్చర్స్ సంస్థలో భాగస్వామిగా పలు తెలుగు మరియు హిందీ సినిమాలను నిర్మించారు.
సినీ ప్రస్థానం
నిర్మాతగా
- 1994 - పోలీసు అల్లుడు
- 1994 - పచ్చ తోరణం
- 1993 - అన్నాచెల్లెలు
- 1988 - కన్వర్లాల్ (Kanwarlal-హిందీ)
- 1988 - రాజకీయ చదరంగం
- 1986 - సింహాసనం
- 1985 - పతాల్ భైరవి (Pataal Bhairavi-హిందీ)
- 1984 - ఖైదీ
- 1983 - మావాలీ (Mawaali-హిందీ)
- 1983 - హిమ్మత్వాలా (Himmatwala-హిందీ)
- 1982 - ఈనాడు
- 1982 - త్యాగి (Thyagi-హిందీ)
- 1981 - మేరీ ఆవాజ్ సునో (Meri Aawaz Suno-హిందీ)
- 1978 - పట్నవాసం
- 1977 - కురుక్షేత్రం
- 1974 - అల్లూరి సీతారామరాజు
- 1973 - దేవుడు చేసిన మనుషులు
రచయితగా
- 1976 - రామరాజ్యంలో రక్తపాతం (స్క్రీన్ప్లే)
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.