గ్లాస్గో
గ్లాస్గో (Glasgow మూస:PronEng) స్కాట్లాండ్‌లో అతిపెద్ద నగరం మరియు జనాభా ప్రకారం యునైటెడ్ కింగ్‌డమ్‌లో మూడవ అతిపెద్ద నగరం. క్లైడ్ నది ఒడ్డున ఉన్న ఈ నగరానికి సంబంధించిన వ్యక్తిని గ్లాస్వీజియన్ అని అంటారు. పారిశ్రామిక విప్లవంతో ఈ నగరం ఇంజనీరింగ్ మరియు ఓడల నిర్మాణానికి ప్రఖ్యాతి గాంచినది.
Disambiguation
వాతావరణం

గ్లాస్గో నెక్రోపొలిస్‌లో వర్షం
గ్లాస్గో వాతావరణం మిగతా స్కాట్లాండ్‌లోని ప్ర్రాంతాలతో పోల్చుకుంటే చాలా విరుద్ధంగా ఉంటుంది.
రెఫరెన్సులు
బయటిలింకులు
| వికీవాయేజ్ కోసం ఒక ట్రావెల్ గైడ్ ఉంది Glasgow. |
- Glasgow Cathedral history
- Scotland and the Abolition of the Slave Trade
- Will Fyffe: Glasgow and the art of drinking - Ian Jack on a paean to drunkenness in the Glasgow of old
- Life in Glasgow's Southside
- Glasgow City Guide
- Glasgow Information
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.