గ్రహణం (2004 సినిమా)
గ్రహణం అనేది ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహించిన తొలి తెలుగు సినిమా. ఈ సినిమా గుడిపాటి వెంకట చలం యొక్క నవల ఆధారంగా నిర్మించబడింది. ఈ సినిమాకు 2005 జాతీయ సినిమా పురస్కారాలలో దర్శకుడి ఉత్తమ తొలి సినిమా అవార్డు వచ్చింది.
| గ్రహణం (2004 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | ఇంద్రగంటి మోహన కృష్ణ |
|---|---|
| తారాగణం | తనికెళ్ళ భరణి, జయలలిత |
| నిర్మాణ సంస్థ | కనకథార క్రియేషన్స్ |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
తారాగణం
- నారాయణ స్వామిగా తనికెళ్ళ భరణి
- శారదాంబగా జయలలిత
అవార్డులు
జాతీయ సినిమా పురస్కారాలు - 2005
- దర్శకుడి ఉత్తమ తొలి సినిమా ఇందిరాగాంధీ అవార్డు - ఇంద్రగంటి మోహన కృష్ణ
నంది పురస్కారాలు - 2005
- దర్శకుడి ఉత్తమ తొలి చిత్రం - ఇంద్రగంటి మోహన కృష్ణ
ఇతర పురస్కారాలు
- గొల్లపూడి శ్రీనివాస్ స్మారక పురస్కారం - ఇంద్రగంటి మోహన కృష్ణ - 2006
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.