గొనసపూడి

గొనసపూడి, ప్రకాశం జిల్లా, చినగంజాము మండలానికి చెందిన గ్రామము.[1]

గొనసపూడి
  రెవిన్యూ గ్రామం  
గొనసపూడి
అక్షాంశరేఖాంశాలు: 15.747456°N 80.223069°E / 15.747456; 80.223069
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం చినగంజాము
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,300
 - పురుషుల సంఖ్య 1,127
 - స్త్రీల సంఖ్య 1,173
 - గృహాల సంఖ్య 637
పిన్ కోడ్ 523181
ఎస్.టి.డి కోడ్

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

సంతరావూరు 4 కి.మీ, కడవకుదురు 4.8 కి.మీ, ఈదుమూడి 5.4 కి.మీ, కొనికి 6.8 కి.మీ, మట్టిగుంట 6.9 కి.మీ.

సమీప పట్టణాలు

చినగంజాము 7.5 కి.మీ, ఇంకొల్లు 9.9 కి.మీ, వేటపాలెం 10 కి.మీ, జనకవరంపంగులూరు 15.5 కి.మీ.

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం

మంచినీటి చెరువు

15.5 ఎకరాలలో విస్తరించియున్న ఈ చెరువును, ఇటీవల 8.16 లక్షల రూపాయల నిధులతో, నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, అభివృద్ధిచేయడంతో, నీటి నిలువ సామర్ధ్యం పెరిగింది. దీనితో వేసవిలో గూడా. నీటితో నిండిన ఈ చెరువు, రోజుకు రెండున్నర లక్షల లీటర్ల నీటిని సరఫరా చేయుచూ, గ్రామస్థుల దాహార్తి తీర్చుచున్నది. [4]

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి బత్తుల కళ్యాణి, 16 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

శ్రీమతి కొమ్మినేని శ్రీదేవి

ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు శ్రీ గిరిబాబు (కొమ్మినేని శేషగిరిరావు) సతీమణి శ్రీమతి శ్రీదేవి స్వగ్రామం ఈ గ్రామమే. 1963, మే-29న ఈమె వివాహం శ్రీ గిరిబాబుతో జరిగింది. ఈమె 2016, మే-12న, 70 సంవత్సరాల వయస్సులో, అనారోగ్యంతో, హైదరాబాదులోని ఒక ఆసుపత్రిలో చికిత్సపొందుచూ కన్నుమూసినారు. [3]

నాదస్వర విద్వాంసులు

  • గొనసపూడి మస్తాన్ సాహెబ్

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 2,300 - పురుషుల సంఖ్య 1,127 - స్త్రీల సంఖ్య 1,173 - గృహాల సంఖ్య 637;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,354.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,161, మహిళల సంఖ్య 1,193, గ్రామంలో నివాస గృహాలు 606 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 1,081 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.

మూలాలు

వెలుపలి లంకెలు

[2] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2013, జూలై-25; 8వపేజీ. [3] ఈనాడు మెయిన్; 2016, మే-13; 13వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2017, మే-25; 15వపేజీ.


This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.