గేదె
గేదె (ఆంగ్లం Buffalo) మనిషి మచ్చిక చేసుకొని వాడుకొను ఒక జంతువు.
| గేదె | |
|---|---|
| Domestic Asian Water buffaloes at a ranch in Arkansas, USA | |
| శాస్త్రీయ వర్గీకరణ | |
| రాజ్యం: | ఏనిమేలియా |
| విభాగం: | కార్డేటా |
| తరగతి: | క్షీరదాలు |
| క్రమం: | Artiodactyla |
| కుటుంబం: | Bovidae |
| ఉప కుటుంబం: | Bovinae |
| జాతి: | Bovini |
| జాతి: | Bubalus |
| ప్రజాతి: | B. bubalis |
| ద్వినామీకరణం | |
| Bubalus bubalis (Linnaeus, 1758) | |
గేదెలు - రకాలు
గేదెలు
జెరిచి/సూరవరపుపలె/
ఉపయోగాలు
- వీటిని ముఖ్యముగా పాల కోసం పెంచుతారు.
- వీటి పేడ ద్వారా గ్యాస్ ఉత్పత్తి చేస్తారు. పిడకలు చేసి వంటకాలకు పొయ్యిలో వాడుతుంటారు.
- వీటి మాంసమును విక్రయిస్తారు.
విశేషాలు
గేదెలు పరిశ్రమలు
వ్యాధులు-జాగ్రత్తలు

This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.