గృహోపకరణాలు

ఇంటిలో (గృహంలో) కొన్ని పనులను చేయడానికి ఉపయోగించే విద్యుత్/యాంత్రిక యంత్రాలను గృహోపకరణాలు అంటారు. వంట చేయడానికి లేక శుభ్రం చేయడానికి ఇటువంటి పనులకు ఈ వస్తువులు ఉపయోగపడతాయి. గృహోపకరణాలను ఈ విధంగా వర్గీకరించబడినవి.

  • అతిపెద్ద ఉపకరణాలు లేక తెల్లని వస్తువులు - Major appliances, or White goods
  • చిన్న ఉపకరణాలు లేక గోధుమ రంగు వస్తువులు - Small appliances, or Brown goods
  • వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ లేక ప్రకాశవంతమైన వస్తువులు - Consumer electronics, or Shiny goods
గృహోపకరణాలు

సేవను అందించే ప్రదేశాన్ని బట్టి వివిధ రకాల ఉత్పత్తులను వివిధ విభాగాలుగా గుర్తించడం జరుగుతుంది.

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.