గూడూరు (కృష్ణా) మండలం

గూడూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. పిన్ కోడ్: 521 149. ఎస్.టి.డి. కోడ్ = 08672.

గూడూరు
  మండలం  
కృష్ణా జిల్లా జిల్లా పటములో గూడూరు మండలం యొక్క స్థానము
కృష్ణా జిల్లా జిల్లా పటములో గూడూరు మండలం యొక్క స్థానము
గూడూరు
ఆంధ్రప్రదేశ్ పటములో గూడూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°N 81°E / 16; 81
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రము గూడూరు,కృష్ణా
గ్రామాలు 25
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 53,250
 - పురుషులు 26,583
 - స్త్రీలు 26,667
అక్షరాస్యత (2001)
 - మొత్తం 67.20%
 - పురుషులు 73.67%
 - స్త్రీలు 60.72%
పిన్ కోడ్ 521149

మండలంలోని గ్రామాలు

మండలం లోని జనాభా (2001)

మొత్తం 53,250 - పురుషులు 26,583 - స్త్రీలు 26,667 అక్షరాస్యత (2001) మొత్తం 67.20% పురుషులు 73.67% స్త్రీలు 60.72%

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.