గురువారము
గురువారము (Thursday) అనేది వారములో ఐదవ రోజు. ఇది బుధవారమునకు మరియు శుక్రవారమునకు మధ్యలో ఉంటుంది. గురువారాన్ని లక్ష్మివారము, బేస్తవారము అని కూడా పిలుస్తారు. ఇది గురు గ్రహము (బృహస్పతి) పేరు మీదుగా గురువారమైనది.
షిరిడీ సాయిబాబా భక్తులకు ఈ రోజు ఎంతో పవిత్రమైనది.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.