గుప్త సామ్రాజ్యము
గుప్త సామ్రాజ్యము guptha hindu kigdom in india (సంస్కృతం:samskrutam: गुप्त राजवंश, Gupta Rājavaṃśa) గుప్త వంశపు రాజులచే సుమారు క్రీ.శ.280 నుండి క్రీ.శ.550 వరకు పాలించబడినది. ఈ సామ్రాజ్యం ఉత్తర భారతదేశంలో గుజరాత్ మరియు రాజస్థాన్ లోని కొంతభాగం, పశ్చిమ భారతదేశం మరియు బంగ్లాదేశ్ ప్రాంతాలకు విస్తరించింది. వీరి రాజధాని పాటలీపుత్రము, ప్రస్తుత బీహారు రాజధాని పాట్నా.
| దక్షిణ ఆసియా చరిత్ర సారాంశము భారత ఉపఖండ చరిత్ర | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
సొయనియన్ ప్రజలు (500,000 బిపి)
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
రాతి యుగం (7000–3000 బిసి)
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
కాంస్య యుగం (3000–1300 బిసి)
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
ఇనుప యుగం (1200–26 బిసి)
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
మధ్యకాలం సామ్రాజ్యాలు (21–1279 ఎడి)
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
మధ్యయుగ దివంగత కాలం (1206–1596)
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
ప్రారంభ ఆధునిక కాలం (1526–1858)
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
వలసరాజ్యాల కాలం (1510–1961)
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
ఇతర రాష్ట్రాలు (1102–1947)
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
శ్రీలంక రాజ్యాలు
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
దేశచరిత్రలు
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
ప్రాంతీయ చరిత్రలు
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
ప్రత్యేక చరిత్రలు
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||
శాంతి మరియు అభివృద్ధి ధ్యేయంగా సాగిన వీరి పరిపాలన శాస్త్ర మరియు కళారంగాలలో విస్తృత అభివృద్ధిని సాధించింది. చరిత్రకారులు గుప్తుల కాలాన్ని హాన్ సామ్రాజ్యం, టాంగ్ సామ్రాజ్యం మరియు రోమన్ సామ్రాజ్యంతో సరిసమానంగా పోలుస్తారు.
గుప్తుల కాలాన్ని "భారతదేశపు స్వర్ణయుగం" అని పిలుస్తారు. ఈ కాలంలో భారతదేశపు శాస్త్ర పరిజ్ఞానం, గణితం, ఖగోళశాస్త్రం, తత్వశాస్త్రం బాగా ప్రాచుర్యం పొందాయి. == కళలు ==Gandharva Shilpa kala
వీరి కాలంలో శిల్పకళ చాలా ప్రసిద్ధి గాంచింది.
బయటి లింకులు
మూలాలు
| భారతదేశ చరిత్ర |
| సరస్వతీ, సింధూ నదీ నాగరికత |
| వైదిక నాగరికత |
| మహా జనపదాలు |
| మగధ సామ్రాజ్యము |
| శాతవాహనులు |
| తొలి మధ్య యుగపు రాజ్యాలు |
| చివరి మధ్య యుగపు రాజ్యాలు |
| ముస్లిం దండయాత్రలు |
| విజయనగర రాజ్యము |
| మొఘల్ పరిపాలన |
| ఈష్టిండియా కంపెనీ పాలన |
| బ్రిటీషు పాలన |
| భారత స్వాతంత్ర్య పోరాటం |
| భారత దేశ గణతంత్ర చరిత్ర |