గుదము
గుదము (Anus) మానవ శరీరములో విసర్జన అవయవము. శరీరం లోని ఘన, ద్రవ వ్యర్థ పదార్ధాలు, మలము, మరియు అపాన వాయువు ఈ ద్వారం ద్వారా విసర్జింపబడతాయి. దీనిని మలద్వారము అని కూడా వ్యవహరిస్తారు. శరీరంలోని వ్యర్థాన్ని విసర్జించడానికి ఉద్దేసించబడ్డ ఈ అవయవాన్ని, అప్రాకృతిక సంభోగంలో, ప్రకృతి విరుద్దంగా జరిపే విపరీత సంభోగమే, గుద మైథునం. ఈ క్రియ మగ-ఆడ మధ్య కావచ్చు లేదా మగ-మగ మధ్య కావచ్చు. ఇప్పుడు వెర్రి తలలేస్తున్న (అ) నాగరికులు డిల్డూ అనే పురుషాంగాన్ని పోలిన కృత్రిమ పరికరం ద్వారా స్త్రీల మధ్య కూడా ఈ విపరీత కామ క్రీడలు జరుగుతున్నట్టు దృవం అయ్యింది.
| గుదము, పాయువు, ముడ్డి | |
|---|---|
![]() | |
| Formation of anus in proto- and deuterostomes | |
| లాటిన్ | Anus |
| గ్రే'స్ | subject #249 1184 |
| అంగ వ్యవస్థ | Alimentary, sometimes reproductive |
| ధమని | Inferior rectal artery |
| సిర | Inferior rectal vein |
| నాడి | Inferior rectal nerves |
| లింఫు | Superficial inguinal lymph nodes |
| Precursor | Proctodeum |

గుదము రేఖా చిత్రము
గుదము సంబంధిత వ్యాధులు
ఇవి కూడా చూడండి
మూలాలు
బయటి లింకులు
| విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో గుదముచూడండి. |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
