గుత్తావారిపాలెం
"గుత్తావారిపాలెం" గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 522 257., ఎస్.టి.డి.కోడ్ = 08648.
| గుత్తావారిపాలెం | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | గుంటూరు |
| మండలం | భట్టిప్రోలు |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 522265 |
| ఎస్.టి.డి కోడ్ | 08648 |
గ్రామంలో మౌలిక వసతులు
బ్యాంకులు
ఇండియన్ బ్యాంక్.
గ్రామ పంచాయతీ
- ఈ గ్రామం పెదపులివర్రు గ్రామ పంచాయతీలోని ఒక శివారు గ్రామం.
- ఇది ఒక మైనర్ పంచాయతీ. ప్రస్తూత జనాభా=3500.
గ్రామ ప్రముఖులు
మూలాలు
వెలుపలి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.