గుజరాత్ ముఖ్యమంత్రులు
గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రుల జాబితా:
| # | పేరు | పదవీకాలం మొదలు | పదవీకాలం ముగింపు | పార్టీ |
| 1 | జీవరాజ్ నారాయణ్ మెహతా | మే 1 1960 | మార్చి 3 1962 | కాంగ్రెసు |
| 2 | జీవరాజ్ నారాయణ్ మెహతా | మార్చి 3 1962 | సెప్టెంబర్ 19 1963 | కాంగ్రెసు |
| 3 | బల్వంత్ రాయి మెహతా | సెప్టెంబర్ 19 1963 | సెప్టెంబర్ 19 1965 | కాంగ్రెసు |
| 4 | రాష్ట్రపతి పాలన | సెప్టెంబర్ 19 1965 | అక్టోబర్ 1 1965 | |
| 5 | హితేంద్ర దేశాయి | అక్టోబర్ 1 1965 | ఏప్రిల్ 3 1967 | కాంగ్రెసు |
| 6 | హితేంద్ర దేశాయి | ఏప్రిల్ 3 1967 | ఏప్రిల్ 6 1971 | కాంగ్రెసు |
| 7 | హితేంద్ర దేశాయి | ఏప్రిల్ 6 1971 | మే 13 1971 | కాంగ్రెసు |
| 8 | రాష్ట్రపతి పాలన | మే 13 1971 | ఆగష్టు 17 1972 | |
| 9 | ఘనశ్యాం భాయి ఓజా | ఆగష్టు 17 1972 | జూలై 20 1973 | కాంగ్రెసు |
| 10 | చిమన్ భాయి పటేల్ | జూలై 20 1973 | ఫిబ్రవరి 9 1974 | కాంగ్రెసు |
| 11 | రాష్ట్రపతి పాలన | ఫిబ్రవరి 9 1974 | జూన్ 18 1975 | |
| 12 | బాబూభాయి జశ్‌భాయి పటేల్ | జూన్ 18 1975 | మార్చి 12 1976 | జనతా మోర్చా |
| 13 | రాష్ట్రపతి పాలన | మార్చి 12 1976 | డిసెంబర్ 24 1976 | |
| 14 | మాధవ్ సింగ్ సోలంకి | డిసెంబర్ 24 1976 | ఏప్రిల్ 11 1977 | కాంగ్రెసు |
| 15 | బాబూభాయి జశ్‌భాయి పటేల్ | ఏప్రిల్ 11 1977 | ఫిబ్రవరి 17 1980 | జనతా పార్టీ |
| 16 | రాష్ట్రపతి పాలన | ఫిబ్రవరి 17 1980 | జూన్ 7 1980 | |
| 17 | మాధవ్ సింగ్ సోలంకి | జూన్ 7 1980 | ఆగష్టు 6 1985 | కాంగ్రెసు |
| 18 | అమర్‌సింగ్ చౌధురి | ఆగష్టు 6 1985 | డిసెంబర్ 10 1989 | కాంగ్రెసు |
| 19 | మాధవ్ సింగ్ సోలంకి | డిసెంబర్ 10 1989 | మార్చి 4 1990 | కాంగ్రెసు |
| 20 | చిమన్ భాయి పటేల్ | మార్చి 4 1990 | ఫిబ్రవరి 17 1994 | జనతా దళ్ |
| 21 | ఛబీల్‌దాస్ మెహతా | ఫిబ్రవరి 17 1994 | మార్చి 14 1995 | కాంగ్రెసు |
| 22 | కేశూభాయి పటేల్ | మార్చి 14 1995 | అక్టోబర్ 21 1995 | భారతీయ జనతా పార్టీ |
| 23 | సురేశ్ చంద్ర మెహతా | అక్టోబర్ 21 1995 | సెప్టెంబర్ 19 1996 | భారతీయ జనతా పార్టీ |
| 24 | రాష్ట్రపతి పాలన | సెప్టెంబర్ 19 1996 | అక్టోబర్ 28 1996 | |
| 25 | శంకర్‌సింగ్ వాఘేలా | అక్టోబర్ 28 1996 | అక్టోబర్ 28 1997 | రాష్ట్రీయ జనతా పార్టీ |
| 26 | దిలీప్ పారిఖ్ | అక్టోబర్ 28 1997 | మార్చి 4 1998 | రాష్ట్రీయ జనతా పార్టీ |
| 27 | కేశూభాయి పటేల్ | మార్చి 4 1998 | అక్టోబర్ 7 2001 | భారతీయ జనతా పార్టీ |
| 28 | నరేంద్ర మోడి | అక్టోబర్ 7 2001 | డిసెంబర్ 22 2002 | భారతీయ జనతా పార్టీ |
| 29 | నరేంద్ర మోడి | డిసెంబర్ 22 2002 | డిసెంబర్ 22 2007 | భారతీయ జనతా పార్టీ |
| 30 | నరేంద్ర మోడి | డిసెంబర్ 23 2007 | డిసెంబర్ 20 2012 | భారతీయ జనతా పార్టీ |
| 31 | నరేంద్ర మోడి | డిసెంబర్ 20 2012 | మే 22 2014 | భారతీయ జనతా పార్టీ |
| 32 | ఆనందిబెన్ పటేల్ | మే 22 2014 | ఆగష్టు 07 2016 | భారతీయ జనతా పార్టీ |
| 33 | విజయ్ రూపాని | ఆగష్టు 07 2016 | [ఇప్పటి వరకు] | భారతీయ జనతా పార్టీ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.